లైఫ్ స్టైల్ Cough Syrup: దగ్గు సిరప్ తీసుకున్న వెంటనే నీళ్లు తాగితే జరిగేది ఇదే దగ్గు సిరప్ తీసుకున్న వెంటనే నీరు తాగడం పెద్దలకు, పిల్లలకు ఇద్దరికీ హానికరం. ఇలా చేయడం వల్ల కఫం మరింత పెరుగుతుంది. ఏదైనా ద్రవాలు తాగే ముందు దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత కనీసం 15 నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cough: దగ్గినప్పుడు రక్తం రావడానికి కారణం..ఈ పొరపాటు చేయొద్దు దగ్గినప్పుడు రక్తం రావడం అనేది ఒక తీవ్రమైన సమస్య. దగ్గినప్పుడు రక్తం లేదా తుప్పు రంగు కఫం రావడం. ఛాతీ నొప్పి, అలసిపోవడం, తరచుగా జ్వరం ఉంటే వ్యాధులకు సంకేతం కావచ్చు. ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తులలో వాపు, రక్తస్రావం కలిగిస్తాయి. By Vijaya Nimma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cough in Winter: దగ్గు వేధిస్తోందా? టెన్షన్ పడకండి.. ఈ చిన్న చిట్కాతో మీ సమస్య దూరం! చలికాలంలో దగ్గు సమస్య చాలా మందిని తీవ్రంగా వేధిస్తుంది. ఛాతీ నొప్పి, కారే ముక్కు కూడా తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటికి ఓ ఇంటి చిట్కాతోనే చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎలానో తెలుసుకోవాలనుకుంటే మొత్తం ఆర్టికల్ని చదవండి. By Vijaya Nimma 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu cough little tips: ఎంత మొండి దగ్గు అయినా ఈ చిన్న చిట్కాతో పరార్..తక్షణమే ఉపశమనం చాలా సందర్భాల్లో చలిగాలులు, కాలుష్యంతో జలుబు, జ్వరం తగ్గినా.. దగ్గు మనల్ని ఎంతగానో ఇబ్బదికి గురిచేస్తుంది. పొడిదగ్గుతో బాధపడుతూ దగ్గు మందులు వాడుతున్నా పొడి దగ్గు నుంచి ఉపశమనం ఉండదు. మీరు దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు మనకు సహాయపడతాయి. By Vijaya Nimma 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn