క్రైం Maharashtra : దారుణం.. కలుషిత మంచినీళ్లు తాగి 93 మందికి అస్వస్థత మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ముగావ్ టాండా అనే గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బావిలో కలుషిత మంచినీళ్లు తాగి ఏకంగా 93 మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆ బావిని సీజ్ చేశారు. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Contaminated Water : కలుషిత నీరు తాగి అస్వస్థత.. ముగ్గురు మృతి..! విజయవాడ - మొగల్రాజపురంలో కలుషిత నీరుతాగి వందమంది వరకూ అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు మృతిచెందగా.. మరో 24 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలయ్యారు. దీంతో నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు వీఏంసీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. By Jyoshna Sappogula 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn