TS NEWS: ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం..!
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు. ప్రోటోకాల్ -పబ్లిక్ రెలేషన్స్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావుని నియమించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ys-sharmila-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vem-narendar-reddy-jpg.webp)
/rtv/media/post_attachments/c09f64b26a8a8ceffbb418a84886964e7a4ddc0c132d988afae6dbb5a68b86b3.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-18T204625.565-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Dharani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/minister-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TS-GOVT-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/gruhajyothi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-14T173838.485-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-13-at-5.25.15-PM-jpeg.webp)