Latest News In Telugu MLA Harish Rao: పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్ రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నేతలు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమి కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తమ పార్టీ నేతలను కాంగ్రెస్ లాక్కుందని అని విమర్శించారు. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు అధికారం పోయేసరికి కేసీఆర్ కుంటుంబం తట్టుకోలేకపోతుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఎప్పుడైనా తమ పార్టీలో చేరవచ్చు అని పేర్కొన్నారు. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar: బీహార్‌లో తేలిన కూటమి సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 కాంగ్రెస్ బీహార్‌లో కూటమి సీట్ల పంపకం అయింది. ఆర్జేడీ, కాంగ్రెస్ ఒక ఒప్పందానికి వచ్చాయి. మొత్తం 40 స్థానాల్లో 26 ఆర్జేడీ, 9 కాంగ్రెస్ మిగిలిన ఐదు స్థానాల్లో వామపక్షాలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పులు అవే.. పటోళ్ల కార్తిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు వెళ్లపోవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కె.కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మీ, కడియం శ్రీహరిలకు పదవులు అప్పగించి కేసీఆర్ పెద్ద తప్పు చేశారని పార్టీ సమావేశంలో అన్నారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : దానంకు కాంగ్రెస్ హైకమాండ్ ఝలక్.. దానం నాగేందర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ గట్టి షాక్ ఇవ్వనుందా అంటే అవుననే తెలుస్తోంది. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం లేదని ఎంపీ టికెట్ కూడా క్యాని్సిల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది. By Manogna alamuru 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: బీజేపీకి ఆ విషయం అర్థం కావడం లేదు.. కేంద్రంపై పి.చిదంబరం ఫైర్ భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని.. ఈ విషయాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31 శాతం ఎందుకు తగ్గాయని కేంద్రాన్ని ప్రశ్నించారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress : కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. 17 వేల కోట్ల పన్ను నోటీసులు ఆదాయపు పన్ను శాఖ మరోసారి కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. 2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల పన్ను నోటీసులు జారీ చేసింది. ఇది అప్రజాస్వామిక చర్య అంటూ కేంద్రంపై కాంగ్రెస్ నేత వివేక్ తంఖా మండిపడ్డారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నేడు కాంగ్రెస్‌లో చేరనున్న కడియం శ్రీహరి, కావ్య లోక్‌సభ బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో వీళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కడియం కావ్య..! వరంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. By Bhoomi 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn