BIG BREAKING: కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనున్న జగన్ !..
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఓట్ల చోరీ వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీకి గతంలో భారత పౌరసత్వం రాకముందే ఓట్లర్ల లిస్టులో ఆమె పేరు ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో పౌరసత్వం లేనివారికి ఇలా ఓటు హక్కు ఎలా కల్పించారంటూ ప్రశ్నిస్తున్నారు.
గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ 25 విపక్ష పార్టీలకు చెందిన ఇండియా కూటమి నేడు ఢిల్లీలో ర్యాలీ నిర్వహించాలని సంకల్పించింది. అయితే 300 మందికి అనుమతి ఇవ్వలేమని స్థల పరిమితి కారణంగా 30 మంది నేతలు మాత్రమే రావాలని ఈసీ పేర్కొంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీపై, ప్రభుత్వం పైనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారతరాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.
నారాయణఖేడ్ బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినీలు మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్ రాజేష్ చవాన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ మేరకు అర్థరాత్రి పోలీస్ స్టేషన్కు చేరుకున్న విద్యార్థినీలు రాజేష్ పై ఫిర్యాదు చేశారు.
భారత్ జోడోయాత్రలో భాగంగా 2022లో భారత ఆర్మీని రాహుల్ గాంధీ కించపరిచారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ఆయనకు లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.