Latest News In Telugu Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నియామకాలు లోక్‌సభలో కీలక పదవులకు కాంగ్రెస్ నియామకాలు చేపట్టింది. లోక్ సభ ఉపనాయకుడిగా గౌరవ్ గొగొయ్‌ను నియమించింది. చీఫ్ విప్‌గా కె.సురేష్, విప్‌గా మాణిక్యం ఠాగూర్, మరోవిప్గా ఎండీ జావైద్ పేర్లను ప్రకటించింది. కొత్తగా పదవులు పొందినవారికి అభినందనలు చెబుతూ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh: హిమాచల్ ఉపఎన్నికల్లో సీఎం భార్య విజయం హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బై పోల్స్‌లో ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ భార్య కమలేశ్ ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 9399 ఓట్ల తేడాతో నెగ్గారు. బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్‌పై ఆమె విక్టరీ కొట్టారు. By Manogna alamuru 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bypoll Results: ఎన్డీయేకు షాక్.. 10 చోట్ల ఇండియా కూటమి విజయం దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఈరోజు ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 10 చోట్ల ఇండియా కూటమి విజయం సాధించగా.. ఎన్డీయే కూటమి రెండు స్థానాలకే పరిమితమైది. మరోచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: రేవంత్ పాలనలో చీకటి జీవోలు, చీకటి ఒప్పందాల: ఏలేటి మహేశ్వర్ రెడ్డి TG: చీకటి జీవోలు, చీకటి ఒప్పందాలతో సీఎం రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రాజెక్టులన్నీ ఏపీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? అని ప్రశ్నించారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: దేశంలో పదేండ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ- జైరాం రమేష్ 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను ఏటా రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. మోదీ కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కురియన్ కమిటీ ముందు కాంగ్రెస్ నేతలు ఏం చెప్పారంటే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కురియన్ కమిటీకి కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలు వివరించారు. స్థానిక నాయకత్వం సహకరించలేదని కొందరు.. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయ్యిందని మరికొందరు చెప్పారు. By B Aravind 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ఎల్పీ విలీనం!.. రేవంత్ బిగ్ ప్లాన్ బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 26 మందిని కాంగ్రెస్‌లో చేర్చుకునేలా స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. By B Aravind 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Danam Nagender : కాంగ్రెస్‌లో BRSLP విలీనం.. దానం సంచలన వ్యాఖ్యలు TG: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలే అని జోస్యం చెప్పారు. త్వరలో కాంగ్రెస్‌లో BRSLP విలీనం అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ఆఫీస్‌ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపాడని విమర్శించారు. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prakash Goud: మరో బీఆర్ఎస్ వికెట్ ఔట్.. కాంగ్రెస్‌లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే! కేసీఆర్ కు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 31కి పడిపోనుంది. By srinivas 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn