తెలంగాణ 🔴 Telangana Budget LIVE: తెలంగాణ బడ్జెట్.. ఆ శాఖలకు భారీగా నిధులు! తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం 2,92,159 కోట్లు అని భట్టి వెల్లడించారు. అత్యధికంగా వ్యవసాయానికి రూ.72,659 కోట్లను కేటాయించారు. పంచాయతీ రాజ్ కు రూ.29,816 కోట్లు వెచ్చించారు. By Nikhil 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: తెలంగాణ బడ్జెట్ @2.91 లక్షల కోట్లు అసెంబ్లీలో 2024-25 ఏడాది వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా ఈసారి బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువగా ఖర్చు పెట్టింది రేవంత్ సర్కార్. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్! మూడో రోజు శాసనసభ సమావేశాల్లో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారిగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్ కేంద్రబడ్జెట్‌పై సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే ఈనెల 27న జరిగనున్న నీత్ ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపారు. కేంద్రం నిధులు కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారంటూ మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చింది అంటూ విమర్శించారు. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: స్మిత సబర్వాల్ పై NHRCకి ఫిర్యాదు దివ్యాంగులపై మహిళా ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై సర్వత్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె దివ్యాంగుల మీద చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) కు ఫిర్యాదు చేశారు. By Manogna alamuru 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: కేంద్రం ఇచ్చినా రూ.850 కోట్లు ఏం చేశారు.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇచ్చిన రూ.850 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని, బీఆర్ఎస్ తట్టి లేపితే గానీ సర్కార్ లేవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పైరవీకారులకే సచివాలయ ఎంట్రీ- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నిలువునా మోసం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం పోయి, సోనియా కుటుంబం వచ్చిందని..దీన్నే మార్పు అంటారా అంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద మండిపడ్డారు. 8 నెలల్లోనే రేవంత్ సర్కార్ వంచనకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Runa Mafi: రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ TG: రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించిన రేవంత్ సర్కార్ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రుణమాఫీ అయిన రైతులకు మళ్లీ లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లోన్ రెన్యూవల్ చేసుకున్న అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని సూచించారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn