రాజకీయాలు మంత్రి ఉత్తమ్ తో మాజీ ఎమ్మెల్యే సంపత్ భేటీ! తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఈ రోజు కలిశారు. అలంపూర్ లోని తుమ్మిళ్ల ప్రాజెక్ట్ కు చెందిన మూడు రిజర్వాయర్లలో ప్రధానమైన మల్లమ్మకుంట రిజర్వాయర్ ను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Runa Mafi: రేపు రైతుల ఖాతాలో రూ.1 లక్ష జమ! TG: రేపటినుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు లక్ష రూపాయల లోపు రుణమాఫీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు రైతు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి రోజు రూ.6 వేల 800 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది రేవంత్ సర్కార్. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎంఐఎం, కాంగ్రెస్ లో విలీనమవుతుంది- మహేశ్వర్ రెడ్డి బీజేపీలో.. బీఆర్ఎస్ మెర్జ్ అవుతుందని అసదుద్దీన్ అంటున్నాడని, ఇందులో ఏమాత్రం నిజం లేదని, కానీ ఎంఐఎం పార్టీయే.. కాంగ్రెస్ లో విలీనమవుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బీజేఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. By Manogna alamuru 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ని అమలు చేయండి: కేటీఆర్ ! ప్రభుత్వ స్కూళ్లలో తాము ప్రవేశ పెట్టిన బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ప్రస్తుత ప్రభుత్వం తమ అనాలోచిన నిర్ణయాన్ని పునఃపరిశీలించి అల్పాహార పథకాన్ని తిరిగి అమలు చేయాలని కేటీఆర్ కోరారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గీత కార్మికులంటే అంత చులకనా?- కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గీత కార్మికులంటే అంత చులకనా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నీళ్లు కలుపుతారా అంటూ అవమానిస్తారా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం ఉన్న నాయకుడు ఎవ్వరూ ఇలా చేయరంటూ విమర్శించారు. By Manogna alamuru 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో మభ్యపెట్టింది: హరీష్ రావు TG: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో మభ్యపెట్టిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఆంక్షలు పెట్టారని ఫైర్ అయ్యారు. రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని అన్నారు. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి TG: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి TG: కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే, ఎంపీ గుడ్ బై చెప్పనున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana: రేవంత్ సర్కార్ సంచలనం.. వారికే రుణమాఫీ తెలంగాణలో రైతురుణమాఫీపై రేవంత్ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణలో భూమి ఉన్న ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేయనుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు పంట రుణాల బకాయిలకు మాఫీ వర్తించనుంది. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn