Jubilee Hills By Election 2025 | Election Commissioner about Jubilee Hills Counting Arrangements|RTV
BREAKING: BRS అభ్యర్థి మాగంటి సునీతపై ఫిర్యాదు.. MLA కౌశిక్ రెడ్డి అరెస్ట్
BRS అభ్యర్థి మాగంటి సునీతపై ప్రెస్‌మీట్ నిర్వహణపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు ఇచ్చారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయ పత్రికా సమావేశాలపై ఎన్నికల కమిషన్ నిషేధించింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
Jubilee Hills by-election: డబ్బులు పంచుతూ రెడ్‌హ్యాండెడ్‌గా 11 మంది అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇక రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అకరి అస్త్రంగా డబ్బులు, చీరలు, మద్యం వంటివి పంచుతున్నారు. BRS, కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు పోటాపోటీగా ఉన్నాయి. దీంతో అభ్యర్థులు ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నిస్తున్నారు.
BREAKING: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. 14న ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Jubilee Hills Bypoll: నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర.. ప్రలోభాలతో ఓటరుకు ఎర
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కోసం సాగుతున్న ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండగా మొత్తంగా 58 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కాగా ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.
Mid Day Meals: విద్యార్థులకు పేపర్లో మధ్యాహ్న భోజనం.. స్పందించిన రాహుల్ గాంధీ
మధ్యప్రదేశ్‌లో కొందరు చిన్నారులకు న్యూస్పేపర్లో మధ్యాహ్నం భోజనం వడ్డించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో స్పందించారు. ఈ వీడియోను పోస్టు చేసి.. తన హృదయం ముక్కలైందని రాసుకొచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చేసారు..? | What did Congress do after coming to power? | RTV
MLA Komatireddy : నా మాటే శాసనం.. మద్యం వ్యాపారాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మూడు కండిషన్స్!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులు రాజగోపాల్ రెడ్డిని కలిసారట.
/rtv/media/media_files/2025/11/11/jubillee-2025-11-11-18-47-22.jpg)
/rtv/media/media_files/2025/11/10/jubilee-hills-2025-11-10-07-23-49.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/22/jubilee-hills-elections-2025-10-22-20-02-37.jpg)
/rtv/media/media_files/2025/11/08/rahul-gandhi-responds-on-kids-having-mid-day-meals-on-newspapers-in-madhya-pradesh-2025-11-08-17-40-02.jpg)
/rtv/media/media_files/2025/09/26/komatireddy-1-2025-09-26-13-36-29.jpg)