40ఏళ్ల కాంగ్రెస్ ఆత్మగౌరవం KCR కాళ్ల దగ్గర తాకట్టు.. జీవన్ రెడ్డిపై CM సంచలన వ్యాఖ్యలు!
జగిత్యాల జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులు, ముఖ్యంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడటంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.
/rtv/media/media_files/2026/04/20/fotojet-2026-04-20-12-04-01.jpg)
/rtv/media/media_files/2026/04/14/cm-revanth-reddy-2026-04-14-21-19-08.jpg)