తెలంగాణ HMDA: అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణంలోకి ప్రజలకు అనుమతి హైదరాబాద్ సందర్శకులకు శుభవార్త.. ఎట్టకేలకు హుస్సేన్ సాగర్ తీరంలోని 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ దర్శనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. నేడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది. By Madhukar Vydhyula 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Telangana Cabinet Meeting | కేబినెట్ బెర్త్ ఫైనల్.. చోటు వీరికే | CM Revanth Reddy | RTV By RTV 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రేవంత్ నిండా ముంచేశాడు | BRTU Leaders Shocking Comments On CM Revanth Reddy | KCR | RTV By RTV 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: దరఖాస్తు చేసుకుంటేనే రైతు భరోసా.. రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్ రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. నిధులు పక్కదారి పట్టకుండా పంపిణీలో టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తోంది. రైతులనుంచి దరఖాస్తులు సేకరించేందుకు ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు! తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని సూచించింది. By srinivas 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Minister Sridhar Babu: తెలంగాణలో అత్యత్తమ MSME విధానం తీసుకొచ్చాం రాష్ట్రంలో అత్యుత్తమ MSME పాలసీ తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బలహీన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం బిక్కి ఏర్పాటు చేయడం అభినందనీయని తెలిపారు. బిక్కి ప్రతిపాదనలకు అనుగుణంగా పారిశ్రామిక విధానాల్లో మార్పులు చేస్తామని చెప్పారు. By B Aravind 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cm Revanth Reddy: నేను వస్తున్నా.. సీఎం రేవంత్ సంచలన ట్వీట్! తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు మార్పు కోసం ప్రజలు ఓటు వేశారని గుర్తు చేశారు. అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నానంటూ ట్వీట్ చేశారు. By V.J Reddy 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఇందిరమ్మ ఇళ్లకు ముహుర్తం ఈ నెలాఖరునే! ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితా ఖరారు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.. By Bhavana 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ IAS Officers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ల బదిలీ.. తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn