Cockroach Janata Party : ఇక రోజూ 'బొద్దింకల పార్టీ' సభలు... జూన్ 14న భాగ్యనగరంలో భారీ నిరసన.. షెడ్యూల్ విడుదల!
దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారం కలకలం రేపింది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
/rtv/media/media_files/2026/06/14/cjp-protests-in-hyderabad-2026-06-14-13-26-30.jpg)
/rtv/media/media_files/2026/06/11/cjp-2026-06-11-21-04-08.jpg)
/rtv/media/media_files/2026/06/06/fotojet-2026-06-06-13-57-10.jpg)