Latest News In Telugu BREAKING : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా.. అసలేం జరుగుతోంది? హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ రాజీనామా చేశారు. రెండు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తన పదవికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్ సభ వెలుపల ఈ విషయాన్ని వెల్లడించారు. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Shimla : సిమ్లాలో కూలిన శివాలయం.. తొమ్మిది మంది మృతి..!! భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం సిమ్లా కురిసిన భారీ వర్షానికి శివాలయం కూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించినట్లు సీఎం సుఖ్వీందర్ సింగ్ సిఖు తెలిపారు. By Bhoomi 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn