తెలంగాణ CM Revanth : సీఎం ఇంటిదగ్గర బాంబు.. పోలీసుల అదుపులో ఆ ఇద్దరు! సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర బాంబు బ్యాగ్ వదిలివెళ్లిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. టిల్లు అనే వ్యక్తితోపాటు బైక్ ఓనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అది సినిమా షూటింగ్‌ల కోసం వాడే డమ్మీ బాంబుగా గుర్తించారు. By Manoj Varma 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: మళ్లీ సెప్టెంబర్ 17 వివాదం.. పోటాపోటీగా వేడుకలు సెప్టెంబర్ 17ను రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించనుంది. మరోవైపు కేంద్రం వరుసగా మూడోసారి తెలంగాణ విమోచన దినోత్సవంగా కార్యక్రమం జరపనుంది. By B Aravind 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: వ్యూహం మార్చిన రేవంత్.. మూడు నెలల్లో కులగణన సాధ్యమవుతుందా? బీసీ కుల గణన కూడా పూర్తి చేశాకే మరో మూడు, నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మూడు నెలల్లో కుల గణన సాధ్యమవుతుందా ? లేదా? అనేది తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Transgenders: ట్రాన్స్జెండర్లకు సీఎం రేవంత్ బంఫర్ ఆఫర్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించాలని అధికారులకు ఆదేశించారు. హోమ్గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు కూడా ఈ అవకాశం కల్పించాలని సూచించారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth : నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం రేవంత్! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై మోదీకి వివరించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయం కోరనున్నారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ త్వరలో స్థానిక ఎన్నికలు.. కాంగ్రెస్ బిగ్ ప్లాన్ ! త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ గ్రామాల వారీగా సర్వే చేయించనుంది. పార్టీ కార్యకర్తలు, సోషల్ సర్వీస్ చేసే వాళ్లు, పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న వారు.. ఇలా మూడు కేటగిరీలుగా నేతలను ఎంపిక చేసి జాబితా సిద్ధం చేయనుంది. By B Aravind 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను పెంచాలి: సీఎం రేవంత్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు భారీగా అప్పులు చేశారని.. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. By B Aravind 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: సీఎం రేవంత్ జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో ఉన్న సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించారు. అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ HYDRA: ఆ వ్యూ ఉన్న ఇళ్లు వద్దే వద్దు.. హైడ్రాతో మారిన హైదరాబాదీల ట్రెండ్! హైడ్రా దెబ్బకు హైదరాబాదీల ట్రెండ్ మారిపోతుంది. ఇండ్లు కొనేవారికి చెరువుల ఫుల్ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ల గురించి అవగాహన పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో లేక్ వ్యూ బదులు ‘గార్డెన్ ఫేస్’ అంటూ బిల్డర్లు ప్రచారం మొదలుపెట్టారు. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn