Ration cards : రేషన్ కార్డు ఉందా? అయితే ఇక మీదట ఇవి కొనాల్సిన అవసరం లేదు
మీరు తెలంగాణలో నివసిస్తారా? మీకు రేషన్ కార్డు ఉందా? ఉంటే మీకు ఇప్పటినుంచి షాపుల్లో బియ్యం కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. ఏండ్లుగా రేషన్ కార్డుద్వారా దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తున్నారు.