Latest News In Telugu Bihar: హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ పై నితీశ్ తీర్మానం! బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ఐక్య జనతాదళ్ పార్టీ తీర్మానం చేసింది.ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు, ఐక్య జనతాదళ్ నేతలు సహా పార్టీ ఎంపీలందరూ హాజరయ్యారు. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Nitish Kumar : ఇండియా కూటమి వ్యూహం.. సీఎంకు బంపర్ ఆఫర్! కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్‌కు ఇండియా కూటమి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తమకు మద్దతు ఇస్తే ఉప ప్రధాన మంత్రి పదవి ఇస్తామని నితీష్ కుమార్ కు ఇండియా కూటమి హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: 'INDIA'కూటమి చైర్‌పర్సన్‌గా ఖర్గే..! కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేరును INDIA బ్లాక్ చైర్‌పర్సన్‌గా ఓకే చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కన్వీనర్ పదవికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరు కూడా వచ్చింది. అయితే నితీశ్ మాత్రం తాను ఏ పదవి కోసం వెంపర్లాడలేదని బదులిచ్చినట్టుగా సమాచారం. By Trinath 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitish Vs DMK : 'హిందీ నేర్చుకోవాల్సిందే..' ఈ భ్రమల్లో నుంచి బయటకు రావాలని నితీశ్‌కు డీఎంకే చురకలు! దక్షిణాది ప్రతినిధులతో జరిగిన కూటమి సమావేశంలో బీహార్ సీఎం నితీశ్ సహనం కోల్పోయారు. ఆయన ప్రసంగానికి అనువాదం కావాలని డీఎంకే నేతలు కోరడంతో ఆయనకు కోపం వచ్చింది. హిందీ జాతీయ భాష అంటూ ఫైర్ అయ్యారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశానికి జాతీయ భాష లేదు. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu విద్యార్థులకు షాక్.. రక్షాబంధాన్,శ్రీరామనవమి, శివరాత్రి, హోలీ సెలవులు రద్దు.. బిహార్ ప్రభుత్వం తాజాగా సెలవుల క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, సెలవులను రద్దు చేశారు. అలాగే ఉపాధ్యాయులకు కూడా 22 రోజులు మాత్రమే వేసవి సెలవులు ప్రకటించారు. By B Aravind 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి.. కేంద్రానికి సీఎం హెచ్చరిక బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీలైనంత త్వరగా ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు. లేదంటే రాష్ట్రవాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ డిమాండ్ కు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ, ఇతర నాయకులు సపోర్ట్ ఇవ్వాలని కోరారు. By srinivas 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn