రాజకీయాలు CM KCR Vs Ponguleti: నీ పతనానికి మేడిగడ్డ చివరి మెట్టు.. దమ్ముంటే పాలేరుకు రా.. కేసీఆర్‌కు పొంగులేటి సవాల్ సీఎం కేసీఆర్ పతనానికి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఘటన చివరి మెట్టు అని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. దమ్ముంటే పాలేరులో తనపై పోటీ చేయాలని కేసీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా గెలవనిచ్చేది లేదన్నారు. By Nikhil 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR Vs Thummala: ఈ లెక్కలే నిజం చెప్తాయి.. కేసీఆర్ కు తుమ్మల కౌంటర్.. సోషల్ మీడియాకు చేరిన వార్ ఊహించినట్లుగానే సీఎం కేసీఆర్ నిన్న పాలేరు పర్యటనలో తుమ్మలను టార్గెట్ చేశారు. ఓడి పోయిన తుమ్మల నాగేశ్వరరావును తీసుకువచ్చి మంత్రి పదవి ఇస్తే ఆయన చేసింది సున్నా అంటూ ఫైర్ అయ్యారు. 1995లోనే కేసీఆర్ కు తాను మంత్రి పదవి ఇప్పించానని.. ఇప్పుడు ఆయన నాకు ఇచ్చేది ఏంటని ఘాటు రిప్లై ఇచ్చారు తుమ్మల. ఇందుకు సంబంధించి ఇరు పార్టీల నేతలు సోషల్ మీడియాలోనూ కామెంట్లు చేసుకుంటున్నారు. By Nikhil 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సాధించే తొలి విజయం కామారెడ్డే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తామన్నారు జీవన్ రెడ్డి. ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు అవగాహన లేకపోతే.. ఇంజనీర్లకు లేదా? అని ప్రశ్నించారు. ఈఎన్సీ మురళీధర్ రావును జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: టార్గెట్ రాజగోపాల్ రెడ్డి.. నేడు మునుగోడు గడ్డపై కేసీఆర్ మీటింగ్! మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. అయితే కాంగ్రెస్ గూటికి చేరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ను మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. దీని మీద కేసీఆర్ ఇవాళ కౌంటర్ అటాక్ ఇవ్వనున్నారా...కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్న అంశం మీద రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. By Manogna alamuru 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. సునీతా లక్ష్మారెడ్డికే బీఫామ్ కన్ఫామ్.. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని ప్రకటించారు. ఆ మేరకు ఆమెకు బుధవారం నాడు బీఫామ్ కూడా అందజేశారు. అయితే, ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ స్థానం కేటాయించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. By Shiva.K 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై పోలీసుల కీలక ప్రకటన.. ఏం అన్నారంటే.. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. బ్యారేజీ వంతెన పిల్లర్లపై పగుళ్లు ఉన్నట్లు గుర్తించామని.. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫోరెన్సీక్ క్లూస్ టీం సాయంతో కూడా ఆధారాలు సేకరిస్తున్నామని.. ఇప్పటికే కేంద్ర కమిటీ కూడా బ్యారేజీని పరిశీలించిందని చెప్పారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kamareddy: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీ.. షబ్బీర్ అలీ సంచలన ప్రకటన ఈ సారి కూడా తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తున్నట్లు మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. తాను నియోజకవర్గం మారున్నట్లు జరిగిన ప్రచారం బీఆర్ఎస్ పార్టీ పనేనంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ కామారెడ్డికి ఓ పొలిటికల్ టూరిస్ట్ అంటూ ఎద్దేవా చేశారు. By Nikhil 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మేడిగట్ట బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై.. కేసీఆర్‌పై ఫైర్ అయిన విపక్ష నేతలు కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోవడంతో బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. జరిగిన నష్టాన్ని కూడా వారి నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోందని ఈటల రాజేందర్ అన్నారు. ఇసుకమీదే ఆ ప్రాజెక్టు కట్టారని.. అప్పట్లో కన్నెపల్లి పంప్‌హౌస్ మొత్తం కూలిపోయిందంటూ విమర్శించారు. ఈ ఘటనపై నిపుణుల కమిటీ వేసి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు By B Aravind 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM KCR: కేసీఆర్ దసరా శుభాకాంక్షలు.. ఈ పండుగ తెలంగాణకు స్పెషల్ అన్న సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగకు తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. దసరా నాడు శమీ పూజ, అలాయ్ బలాయ్, పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం అన్నారు. By Nikhil 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn