రాజకీయాలు Saddula Bathukamma: కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. తెలంగాణ నిండైన బతుకమ్మను తలపిస్తోందన్న సీఎం నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నేడు పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరులతో నిండైన బతుకమ్మను తలపిస్తోందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. By Nikhil 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR: కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్: సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 24 గంటల కరెంట్ పోయి 3 గంటల కరెంట్ వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు జడ్చర్లలో జరిగిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మరో సారి బీఆర్ఎస్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు, దళితబంధు పథకాలు ఆగిపోతాయన్నారు. By Nikhil 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: సిరిసిల్లకు సీఎం...ఏం వరాలు ఇవ్వబోతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనం తరలింపుపై నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అది నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిరిసిల్లకు రానున్నారు. మూడోసారి కేసీఆర్ జిల్లాకు రానున్న సందర్భంగా భారీ ఏర్పాట్లను చేశారు. By Vijaya Nimma 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Neelam Madhu: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. నీలం మధు రాజీనామా బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పటాన్ చెరు టికెట్ కోసం నిన్నటి వరకు వేచి చూసిన నీలం మధు ముదిరాజ్ ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. By Nikhil 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: కాంగ్రెస్ కు జిట్టా బాలకృష్ణారెడ్డి షాక్.. నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇటీవల పార్టీలో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు భువనగిరిలో జరగనున్న బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. By Nikhil 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: కాంగ్రెస్ హామీలను కాపీ కొట్టారు.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్.. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను కాపీ కొట్టి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగానే కేసీఆర్ తమ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చారని.. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ 51 మందికే బీఫారాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. By Sadasiva 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS Manifesto: రెచ్చిపోయిన డీకే అరుణ.. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై షాకింగ్ కామెంట్స్ బీఅర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై డీకే అరుణ స్పందించారు. కన్న తల్లికి అన్నం పెట్టనివాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు ఉంది బీఅర్ఎస్ మ్యానిఫెస్టో అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. By Vijaya Nimma 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Politics: తెలంగాణ ప్రజల చెవుల్లో కేసీఆర్ గులాబీ పూలు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కిషన్రెడ్డి స్పందించారు. కేసీఆర్ సంపదను పెంచలేదు అవినీతిని పెంచారని కేంద్రమంత్రి దుయ్యబట్టారు. బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు చేయకపోగా, కొత్త హామీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. By Vijaya Nimma 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: హుస్నాబాద్ సెంటిమెంట్.. 95-100 సీట్లలో గెలిపించండి.. ప్రజలను కోరిన సీఎం కేసీఆర్.. తొమిదిన్నరేళ్ల క్రితం తెలంగాణలో ఎటు చూసినా కటిక చీకటి ఉండేదని, ఇప్పుడు తెలంగాణను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లామని చెప్పారు సీఎం. వీటన్నింటినీ పరిశీలించి ప్రజలు ఓటు వేయాలని కోరారు కేసీఆర్. రాయి ఏంటో రత్నమేదో గుర్తించి ఓటు వేయాలన్నారు. స్పష్టమైన అవగాహనతో ఓటు వేస్తేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. By Shiva.K 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn