ఏపీకి ప్రధాని మోదీ.. రూ.85వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన!
ప్రధాని మోదీ ఏపీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఆయన జనవరి 8న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. విశాఖ రైల్వేజోన్ సహా రూ.85 వేల కోట్ల విలువైన అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ తదితర నిర్మాణాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
/rtv/media/media_files/2024/12/29/8IaWfqeggCzXB1QJpyhs.jpg)
/rtv/media/media_files/2024/12/26/QrTTLI5Ih0G0fhbkgn3L.jpg)
/rtv/media/media_files/2024/12/12/rVt02TXyTLXgHtKT7ny1.jpg)
/rtv/media/media_files/2024/12/11/LFxaAH61yOvTg6tfcIsX.jpg)
/rtv/media/media_files/2024/11/25/6Qj6tMTEZtGYuTX0fwqF.jpg)
/rtv/media/media_files/2024/11/22/YiPut6E8EZ7EHR7otcbc.jpg)
/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)
/rtv/media/media_files/2024/11/13/VtWZqzPiwb0BKelmQqy7.jpg)
/rtv/media/media_files/2024/11/12/QD8cSWyMZDrynvHMOXaX.jpg)
/rtv/media/media_files/2024/11/12/tJiirkQgF0DMXBG7QCAf.jpg)