BREAKING: RGVకి చంద్రబాబు సర్కార్ షాక్.. ఏపీలో కేసు!
దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. 'వ్యూహం' సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని ఫిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు PSలో ఐటీ చట్టం కింద RGV పై కేసు నమోదు చేశారు.
మద్యం వ్యాపారంలో వాటా ఇస్తావా? షాపు లేకుండా చెయ్యాలా?.. సీఎంకి మరో తలనొప్పి
ఎమ్మెల్యేల తీరుతో చంద్రబాబు సర్కారుకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణం ఏర్పాటుచేయాలంటే వారికి 30-40శాతం వాటా లేదా ఏటా రూ.30 లక్షలు ఇవ్వాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ప్రభుత్వం అప్పగించిన బాధ్యతపై చాగంటి స్వీట్ రియాక్షన్.. ఏమన్నారంటే!
ఏపీ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై చాగంటి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు చాగంటి తెలిపారు.
సీ ప్లేన్‌ను ప్రారంభించిన CM | Chandrababu Naidu | RTV
సీ ప్లేన్‌ను ప్రారంభించిన CM | Chandrababu Naidu | Andhra Pradesh CM Chandrababu Naidu inaugurates Sea Plane from Vijayawada to Srisailam and this cuts down the Journey time | RTV
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. 14 లక్షల మంది లబ్ధి పొందే ఛాన్స్!
ఏపీలోని అమరావతిలో 500పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్‌హాస్పిటల్, 150పడకల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం ప్రాథమికంగా ఓకే చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 14.55లక్షల మంది ఈఎస్ఐ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు.
Chaganti koteshwara Rao: చంద్రబాబుకు చాగంటి షాక్ ఇస్తారా?
రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ పదవి ఆయన తీసుకుంటారా? లేదా అనేది ప్రశ్నగా మారింది. 2016లో చంద్రబాబు, 2023లో జగన్ కేబినెట్ హూదాతో ఆయన్ను నియమించారు. వాటికి నో చెప్పడంతో ఇప్పుడు ఏంచేస్తారా అని చూస్తున్నారు.
సీ ప్లేన్ సిద్ధం.. | Sea Plane Services | Minister Rammohan Naidu| RTV
సీ ప్లేన్ సిద్ధం.. | Sea Plane Services | Minister Rammohan Naidu | CM chandrababu Naidu is about to inaugurate Sea Plane Services from VJA To Sri Sailam | RTV
/rtv/media/media_files/2024/11/11/FIREXfnF0JXlNwTMgSxN.jpg)
/rtv/media/media_files/2024/11/11/J9jSqmm0xuEREN5JbI0v.jpg)
/rtv/media/media_files/2024/11/11/F2nXjlvrnBiYIocgv2c6.jpg)
/rtv/media/media_library/vi/Sq3GYnJT_xM/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/10/bVhSPHQ7Y6RbtTU1b4Uh.jpg)
/rtv/media/media_files/2024/11/09/cw8KdocWhJi6nrqVNCIE.jpg)
/rtv/media/media_library/vi/Qc0tBwW_B_8/hq2.jpg)
/rtv/media/media_library/vi/WmsZDps-LpE/hq2.jpg)