స్పోర్ట్స్ Champions Trophy 2025: టీమిండియా ఫ్యాన్స్‌పై రాళ్ల దాడి.. అర్థరాత్రి అల్లర్లు టీమిండియా విజయాన్ని ర్యాలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న వారిపై మధ్యప్రదేశ్‌లో గుర్తు తెలియన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. మౌలో ప్రాంతంలోని జామా మాసీద్ సమీపంలో అల్లర్లు చెలరేగి 2 దుకాణాలు, 2 వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Syria: సిరియాలో 1000కు చేరిన మృతుల సంఖ్య సిరియా హింసలో చనిపోయిన మృతుల సంఖ్య వెయ్యికి చేరింది. ఇక్కడ అంతర్యుద్ధం మొదలయ్యాక ఇదే అత్యంత ఘోరమైన ఘటనగా దీన్ని చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఘర్షణకు సంబంధించి వివరాలను తెలిపింది. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Syria: రెండు రోజుల్లో ఏకంగా 600మంది..సిరియాలో దాడులు సిరియాలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. భద్రతా దళాలు, అసద్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు, దాడులు భీకరంగా జరుగుతున్నాయి. దీని వలన రెండు రోజుల్లోనే 600మంది చనిపోయారు. By Manogna alamuru 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ NLG: అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు..అబిడ్స్ సీఐపై భార్య ఫిర్యాదు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అబీడ్స్ సీఐ నరసింహ, అతని భార్య మధ్య గొడవలు, అందులోకి పోలీసులు ఎంటర్ అవడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. By Manogna alamuru 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app JPCలో ఎంపీల మధ్య ఘర్షణ.. By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రెయిన్ బజార్ లో రెండు వర్గాల మధ్య గొడవ | Clash Between Two groups in Rain Bazaar | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రెయిన్ బజార్ లో రెండు వర్గాల మధ్య గొడవ | Clashes in Rain Bazar | RTV రెయిన్ బజార్ లో రెండు వర్గాల మధ్య గొడవ | Clashes raise in Rain Bazar at Old city of Hyderabad for posting a controversial content in Instagram | RTV By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections:ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత.. పలు ప్రాంతాల్లో కొట్లాటలు! తెలంగాణ పోలింగ్ షురూ అయిన తర్వాత కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య లోపులాటు, వాగ్వాదాలు జరిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జీలు చేయవలసి వస్తోంది. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ireland: ఐర్లాండ్ లో బీభత్సం..ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ మీద దాడి ఐర్లాండ్ లో భయానక వాతావరణం నెలకొంది. అల్జీరియన్ ముస్లిమ్ తమ వారి మీద అటాక్ చేశాడని...ఐరిష్ ప్రజలు అక్కడి ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని, బస్సులను తగులబెట్టారు. By Manogna alamuru 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn