Latest News In Telugu UPSC: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా ? ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్.. ఎక్కడంటే హైదరాబాద్‌లోని తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ ఉచిత హాస్టల్ వసతితో కూడిన కోచింగ్ ఇస్తోంది. ప్రతి ఏడాది 100 అడ్మిషన్లను తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. tsstudycircle.co.inలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జులై 31 చివరి తేది. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Jobs Free Coaching: తెలంగాణ నిరుద్యోగులకు ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. ఇలా అప్లై చేసుకోండి! సివిల్స్ లక్ష్యంగా కసరత్తులు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్స్-2025 కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ప్రకటించారు. జూన్13 -30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. By srinivas 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Success Story : అవమానం సివిల్స్ ర్యాంక్ సాధించేలా చేసింది..ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ ఇదే.! సివిల్స్ 2023 ఫలితాల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణా రెడ్డి సత్తా చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 780వ ర్యాంకు సంపాదించాడు. సీఐ అవమానించాడని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ సాధించిన ఉదయ్ కృష్ణా రెడ్డి సక్సెస్ స్టోరీ మీకోసం. By Bhoomi 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC: సివిల్స్ అభ్యర్థుల ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్..జనవరి 2 నుంచి..!! ఎంతో ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ మేరకు UPSC ఒక ప్రకటన విడుదల చేసింది. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Free Civils Coaching: సివిల్స్ అభ్యర్థులకు ఓయూలో ఫ్రీ కోచింగ్.. అప్లికేషన్ లింక్ ఇదే ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ సివిల్స్ సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు నెలలపాటు సివిల్స్ ఫ్రీ కోచింగ్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. అసక్తి ఉన్నవారు డిసెంబర్ 2 వరకూ అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn