క్రైం AP: ఏపీలో విషాదం.. ప్రాణం తీసిన సిగరెట్ సిగరెట్ నిప్పు ఓ ప్రాణం తీసిన విషాద ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. వృద్ధుడు అయిన ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిప్పు మంచానికి అంటుకోవడంతో మంటల్లో చిక్కుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cigarette: సిగరెట్ తాగే అలవాటు ఉందా..? అయితే ఈ వార్త మీ కోసమే సిగరెట్లు తాగడం వల్ల వ్యాధులు పెరుగుతున్నాయి. భారతదేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ప్రతి సంవత్సరం 13.5 లక్షలకు మంది మరణిస్తున్నారు. సిగరెట్ తాగడం వల్ల మహిళల ఆయుర్దాయం 22 నిమిషాలు, పురుషుడి ఆయుర్దాయం 17 నిమిషాలు తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. By Vijaya Nimma 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cigarette: ఏ వయసువారు ఎక్కువగా సిగరెట్లు తాగుతారు? ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా సిగరెట్ తాగుతారు. స్నేహితుల ఒత్తిడి యువతను స్మోకింగ్ వైపు మళ్లిస్తోంది. స్మోకింగ్ ఫ్యాషన్‌గా మారింది. 15-24 సంవత్సరాల వయస్సు గలవారు సిగరెట్లు తాగితే ఎక్కువ ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hookah: సిగరెట్ కంటే హుక్కా ప్రమాదకరమా?.. హుక్కాతో కలిగే నష్టాలు హుక్కా అనేది ఒక రకమైన డ్రగ్. హుక్కా తాగడం ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని, దీని వల్ల ఆస్తమా, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హుక్కాతో పాటు మద్యం సేవిస్తే గుండె జబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smoking: భోజనం తర్వాత సిగరేట్ తాగుతున్నారా? ఇది తెలుసుకుంటే వెంటనే ఆపేస్తారు! భోజనం తర్వాత సిగరేట్ తాగే అలవాటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. స్పెర్మ్ క్వాలిటీ తగ్గడం, దంత సమస్యలు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం లాంటి అనేక ఆరోగ్య సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. By Trinath 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn