ఆంధ్రప్రదేశ్ Punganuru : బీసీవై నాయకురాలి పై వైసీపీ శ్రేణుల దాడి! చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బర్నేపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీసీవై పార్టీ నాయకురాలు అంజమ్మ పై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. వైసీపీ కి చెందిన చంద్రశేఖర్, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ అనే వ్యక్తులు అంజమ్మ పై వేట కొడవలితో దాడికి దిగారు. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : కుప్పంలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీల మధ్య గొడవ మరికొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తుంది అనగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇందులో వైసీపీ కౌన్సిలర్ మణికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. By Manogna alamuru 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Game Changer : చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లు ఆ పార్టీకే.. రవిప్రకాష్ లెక్కలు ఏం చెబుతున్నాయంటే? హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుంది? అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? తదితర పూర్తి వివరాలతో కూడిన ఆర్టీవీ స్టడీ లెక్కలను వివరించారు రవిప్రకాశ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. By srinivas 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవదహనం! జోగులాంబ గద్వాల జిల్లా లో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా , నలుగురు తీవ్రంగా గాయపడ్డారు By Bhavana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cheddi Gang: కుప్పంను బెంబేలెత్తిస్తున్న చెడ్డీగ్యాంగ్.. హడలిపోతున్న నగర వాసులు కుప్పంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. కుప్పం పట్టణం ఫిషర్స్ కాలనీలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు దొంగతనానికి యత్నించగా ఇంటి యజమాని అప్రమత్తం అయ్యాడు. బిగ్గరగా కేకలు వేయడంతో ఓ దొంగను చుట్టుపక్కల వారు పట్టుకున్నారు. దొంగకు దేహశుద్ధి చేసి స్థానికులు పోలీసులకు అప్పగించారు. By Vijaya Nimma 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhavya Sri: భవ్యశ్రీ మృతిపై ఎస్పీ రిషాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!! అసలు ఏలా చనిపోయిందంటే..? తిరుపతిలో సంచలనం సృష్టించిన భవ్యశ్రీ మృతి ఆత్మహత్యేనని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి చెప్పారు. భవ్యశ్రీది ఆత్మహత్య అని తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు.ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ కేసులో ఫారెన్సీక్ రిపోర్ట్స్ చూపిన ఎస్పీ..రిపోర్ట్స్ చాలా క్లియర్ గా బావిలో నీరు తాగి మరణించినట్లు వుందిని తెలిపారు. అయితే, ఈ విషయంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhavyasri: భవ్యశ్రీ హత్య కేసు ఏమైంది..20 రోజులైన రాని క్లారిటీ..! తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన భవ్యశ్రీ హత్య కేసులో అసలు నిజాలు వెలుగులోకి రావడం లేదు. భవ్యశ్రీ చనిపోయి నేటికి 20 రోజులు గడుస్తున్న ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. భవ్యశ్రీది హత్యా లేక ఆత్మహత్య అనే కనీస వివరాలు సైతం పోలీసులు ఇవ్వని పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో న్యాయం కోసం హైకోర్టు మెట్లు ఎక్కనున్నారు బాధిత తల్లిదండ్రలు. భవ్యశ్రీ హత్య కేసుపై హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhavyasri: భవ్య శ్రీ మరణంపై వీడని మిస్టరీ..! పోలీస్ దర్యాప్తుపై తల్లిదండ్రుల అనుమానాలు..!! భవ్యశ్రీ హత్య కేసు వారం రోజులు గడుస్తున్నా మిస్టరీ వీడడం లేదు. పోలీస్ దర్యాప్తుపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా పాపకు ఈత వచ్చు, ఎలా బావిలో దూకి చనిపోతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా భవ్యశ్రీది దారుణమైన హత్యే అంటున్నారు. మా బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకుండా ఉండాలంటే నిందితులను వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని బాధిత తల్లిదండ్రలు డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BhavyaSri : సంచలనంగా భవ్యశ్రీ హత్య కేసు..పెనుమూరు ఎస్సైని సస్పెండ్ చేయాల్సిందే..!! భవ్యశ్రీ హత్య కేసు సంచలనంగా మారింది. ఆమెను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని కుటుంబ సభ్యులతో పాటు స్ధానికులు ఆరోపిస్తున్నారు. భవ్యశ్రీని అతి కిరాతకంగా చంపేసిన ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై నిర్లక్ష్యం చేసి సమయాన్ని వృధా చేస్తున్న పెనుమూరు ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేపట్టారు వడ్డెర సంఘం నేతలు. By Jyoshna Sappogula 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn