Chiranjeevi : మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆగిన చిరు సినిమా!
మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ మూవీ 'హిట్లర్' ను రీ రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేశారు. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 ఈ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే అనుకోని కారణాల రీ రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
/rtv/media/media_files/2024/12/30/qCbWIiCtZXGYysLf6Np6.jpg)
/rtv/media/media_files/2024/12/30/OaRN6AjOVcp7UGLx2oM4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/chiru-jpg.webp)
/rtv/media/media_files/2024/12/23/0cHN4rR60CJMbzOFWLNQ.jpg)
/rtv/media/media_files/2024/12/23/gpGrqFdJEPOrwGvqaAuG.jpg)