లైఫ్ స్టైల్ Chinese Garlic : చైనీస్ వెల్లుల్లిని గుర్తించడం ఎలా? భారత మార్కెట్లో చైనీస్ వెల్లుల్లిని 2014లో నిషేధించిన కొందరు విక్రయిస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన వెల్లుల్లితో అల్సర్లు, ఇన్ఫెక్షన్లు, కడుపు, మూత్ర పిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పరిమాణం, వాసన, రంగుతో చైనీస్ వెల్లుల్లిని గుర్తించవచ్చు. By Kusuma 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ China Phones : చైనీస్ మొబైల్స్‌లో లోపాలు..వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేస్తున్న యాప్‌లు బైడు, హానర్, ఐఫ్లైటెక్, శామ్సంగ్, టెన్సెంట్, వివో, షావోమీ ఫోన్లలో లోపాలు ఉన్నాయని చెబుతోంది సిటిజెన్ ల్యాబ్. ఈ ఫోన్లలో వాడే కీబోర్డ్ యాప్‌లతో మనం టైప్ చేసేది అంతా బయటకు వెళుతోందని అంటోంది. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn