Microsoft: చైనా ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఆహ్వానం..?
అమెరికా, చైనాల మధ్య పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులకు ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకునేందుకు ఆసంస్థ అవకాశం కల్పించింది.
అమెరికా, చైనాల మధ్య పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులకు ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకునేందుకు ఆసంస్థ అవకాశం కల్పించింది.
ప్రపంచంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ స్టెల్లార్టిస్ త్వరలో చెన్నైలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది ఈ విషయాన్ని ఆ సంస్ధ సీఈవో కార్లోస్ తవారెస్ తెలిపారు.
ప్రపంచంలో అందరినీ చైనా ఓ కంట కనిపెడుతోంది. ఇంటర్నెట్ వాడుతున్న అందరిపైనా తన నిఘా దృష్టిని పెట్టింది. దీని కోసం టిక్ టాక్‌తో బోలెడు గ్లోబల్ యాప్‌లను, గేమ్‌లను ఉపయోగిస్తోందని చెబుతోంది ఆస్ట్రేలియా. దీని మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది.
చైనాలో ఓ వ్యక్తి తన ప్రేయసికి ఊహించని షాక్ ఇచ్చాడు. వివాహానికి ముందే ఆమెకు ప్లాట్ కొనివ్వాలని యువతి తల్లిదండ్రులు అతనికి షరతు పెట్టారు. దీంతో ఏం చేయాలో తోచని సదరు బాయ్‌ఫ్రెండ్ ఓ ప్లాన్ వేసి కుటుంబాన్నే బురిడి కొట్టించాడు. అదేంటంటే..
Boyfriend Gift : ప్రేమించి పెళ్లాడబోతున్న యువతి కోరిక తీర్చేందుకు ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు.
పాకిస్థాన్ తొలిసారిగా చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే నింగిలోకి పేలోడ్స్‌ను విజయవంతంగా పంపించింది. ఈ ప్రయోగానికి మిత్ర దేశం చైనా సహాయం చేసింది. ఈ లూనార్ మిషన్‌కు పాకిస్థాన్.. ఐక్యూబ్-కమర్ అని పేరు పెట్టింది
దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఓ రహదారిలో కొంత భాగం కుప్పుకూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ లో కారు నడపడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ కు చైనాలో అనుమతులు సాధించింది ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా. దీని కోసం బైదు కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. దీంతో టెస్లా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్ వేర్ ను చైనాలో అందుబాటులోకి తీసుకువస్తుంది.
దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌన్‌లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సుడిగాలి ప్రభావానికి 141 ఫ్యాక్టరీ భవనాలు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.