China plan: ఇండియాని ఒంటరి చేస్తున్న చైనా.. పెద్ద ప్లానే
ఇండియా పొరుగు దేశాలను తనవైపుకు తిప్పుకొని భారత్‌ను ఒంటరిని చేయాలని చైనా ప్లాన్ చేస్తోంది. ఆ దిశగా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో పలు ప్రాజెక్టుల పేరుతో ప్రవేశిస్తోంది. సీ పోర్టులు, రోడ్లు, ప్రాజెక్టులు నిర్మిస్తూ ఆయా దేశాల మద్దతు పొందుతుంది చైనా.
China : చైనా సరికొత్త ప్రయత్నం.. వార్ ఫీల్డ్‌లో మరో అడుగు!
వార్ ఫీల్డ్‌లో చైనా మరో అడుగు ముందుకు వేసింది. డ్రోన్ల వినియోగంలో చైనా సరికొత్త ప్రయత్నం చేసింది. జుహై ఎయిర్ షోలో తన డ్రోన్ క్యారియర్‌ను చైనా ప్రదర్శించింది. మదర్ డ్రోన్ షిప్ UAVని ప్రపంచానికి చూపించింది.
చైనాకు ఇండియా బిగ్ షాక్.. యుద్ధానికి మేము సిద్ధం | India Vs China W*ar | PM Modi | Li Qiang | RTV
Kailash Manasarovar Yatra-2025 : ఐదేండ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర
ప్రపంచాన్ని వణికించిన కోవిద్-19 మహమ్మారితో పాటు చైనాతో ఏర్పడిన సైనిక ప్రతిష్టంభన మూలంగా నిలిచిపోయిన కైలాస్ మానస సరోవర్ యాత్ర తిరిగి ఈ జూన్ నెలలో ప్రారంభం కానుంది. సుమారు ఐదేండ్ల తర్వాత ఈ యాత్రను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Pakistan: భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్ కుట్ర !
పాక్ చైనాతో కలిసి భారత్‌పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం.
BIG BREAKING : చైనాను వణికించిన భూకంపం
2025 మే 16 శుక్రవారం రోజున చైనాలో భూకంపం సంభవించింది. 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.
/rtv/media/media_files/2025/05/26/aDwyrYWsuPHpablyGSUR.jpg)
/rtv/media/media_files/2025/05/21/RPik6KLHPucHE6UrhLbO.jpeg)
/rtv/media/media_files/2025/05/20/UgxXpC520pCL5DhJiLsG.jpg)
/rtv/media/media_files/2025/05/18/udKaTp8UwdAu22N15jRR.jpg)
/rtv/media/media_files/2025/05/16/HMlXd0hZwEO8DjFPAYrb.jpg)
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/2025/05/15/TtxY0IkzImBUZqp3E1ri.jpg)