ఇంటర్నేషనల్ China : తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో యాంటీ-చైనా అభ్యర్థి విజయం.. జిన్ పింగ్ ఛాతీపై పాకుతున్న పాములు..!! తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేక అభ్యర్థి విజయం సాధించారు. దీంతో చైనా శిబిరంలో భయాందోళన నెలకొంది. చైనా ప్రకటించిన కరడుగట్టిన వేర్పాటువాది, లై-చింగ్ టెహ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. చైనా లై చింగ్ టెను శాంతి విధ్వంసకుడిగా చైనా అభివర్ణిస్తోంది. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives: మా దేశానికి టూరిస్టులను పంపించండి ప్లీజ్..చైనాను వేడుకుంటున్న మాల్దీవులు! మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Chinese Media : దటీజ్ మోదీ...ప్రధాని మోదీని ప్రశంసిస్తూ చైనా మీడియా కథనాలు..!! ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించిందని చైనా మీడియా ప్రశంసల జల్లులు కురిపించింది. మోదీ హయాంలో భారత్ ఆర్ధిక, సామాజిక,విదేశీ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్‌లో రాసిన కథనంలో పేర్కొంది. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China Financial Crisis : ఆర్థిక ఇబ్బందుల్లో చైనా.. న్యూ ఇయర్ వేళ ప్రెసిడెంట్ జిన్‌పింగ్ షాకింగ్ ప్రకటన! రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న చైనా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. ఈ పరిస్థితులు అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ New Electric Car: స్మార్ట్ ఫోన్ కంపెనీ Xiaomi అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్.. ఒకే ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లొచ్చు! షావోమి ఈవీ టెక్నాలజీ లాంచ్ ఈవెంట్ వేదికగా కంపెనీ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. ఇందులో 73.6 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ ఛార్జ్‌తో సుమారు 800 కిలో మీటర్లు కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. By Bhavana 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu China-Pak vs India: చైనా ఆయుధాలతో పాక్ ఉగ్రవాదుల బరితెగింపు.. మొత్తం చేస్తుంది డ్రాగనేనా? జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించి భారత్ సైన్యంపై దాడి చేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదులు ఉపయోగించే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ పరికరాలు కూడా చైనావేనని సమచారం. By Trinath 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 15 నిమిషాలు ఛార్జీంగ్ పెడితే..హైదరాబాద్ నుంచి సూర్యాపేట రెండు సార్లు వెళ్లి రావొచ్చు! ఎలక్ట్రిక్ వెహికల్స్ మధ్యలో ఛార్జీంగ్ అయిపోకుండా చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం... ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ జీకర్ అనే సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. కొత్త సొల్యూషన్ ద్వారా బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం China earthquake: చైనాలో ఆల్ అవుట్ ఆపరేషన్ కు పిలుపునిచ్చిన జిన్‌పింగ్! చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సోమవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా అధికారులు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆలౌట్ ఆపరేషన్ కు ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మీరు ఆరోగ్యంగా ఉన్నారా..అయితే బోనస్ ఇస్తాం..శాలరీ కూడా పెంచుతాం! చైనాలోని ఓ పేపర్ కంపెనీ తమ కంపెనీ ఉద్యోగులకు ఓ వినూత్నమైన ఆఫర్ ని ప్రకటించింది. వారు ఎంత ఫిట్ నెస్ గా ఉంటారో దానిని బట్టి వారికి బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఉద్యోగులు తమ ఆరోగ్యంతో పాటు బోనస్ కూడా లభిస్తుండడంతో సంతోషిస్తున్నారు. By Bhavana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn