తెలంగాణ Hyderabad: అబ్బే బర్డ్ ఫ్లూను పట్టించుకోవట్లే..భారీగా పెరిగిన చికెన్ ధరలు చికెన్ ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. దామోదర బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ధరలు మళ్ళీ పెరిగాయి. ఈరోజు చికెన్ ధరలు KG స్కిన్లెస్ రూ. 200, విత్ స్కిన్ రూ. 180గా ఉన్నాయి. By Archana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Chicken Prices: బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే? కోళ్లకు వైరస్ సోకుతుందనే అనే ప్రచారం బాగా జరగడంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. అంతకుముందు కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి. ఆదివారం కేజీ రూ.200-220 ఉన్న ధర ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYD: హైదరాబాద్‌లో రేపు చికెన్, మటన్ షాపులు బంద్.. ఎందుకో తెలుసా? హైదరాబాద్‌లో మాంసం ప్రియులకు గట్టి షాక్ తగిలింది. రేపు మాంసం దుకాణాలన్నీ బంద్ కానున్నాయి. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా చికెన్, మటన్ దుకాణాలన్నీ మూతపడనున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. By Seetha Ram 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: రాష్ట్రంలో పెరిగిన చికెన్ ధర.. ఇవాళ కిలో ఎంతంటే? చికెన్ ప్రియులకు నేడు గట్టి షాక్ తగిలింది. భారీగా చికెన్ ధరలు పెరిగాయి. ఇవాళ రూ.280-300కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రూ.250లోనే పలుకుతోంది. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రంలోని మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలున్నా చాలాచోట్ల తెరిచే ఉన్నాయి. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Meat Shops: హైదరాబాద్ వాసులకు షాక్.. చికెన్, మటన్ షాపులు బంద్! ఈ ఆదివారం నాడు మహావీర్ జయంతి కావడంతో హైదరాబాద్‌లోని అన్ని చికెన్, మటన్ షాపులు మూతపడనున్నాయి. జైనులు జరుపుకునే అతి ముఖ్యమైన పండగ కాబట్టి.. అన్ని మాంసం షాపులు మూసివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. By V.J Reddy 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn