తెలంగాణ Chicken Prices: బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే? కోళ్లకు వైరస్ సోకుతుందనే అనే ప్రచారం బాగా జరగడంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. అంతకుముందు కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి. ఆదివారం కేజీ రూ.200-220 ఉన్న ధర ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Chicken Prices: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ ధర రూ.180 నుంచి 200 మధ్య ఉంది. అదే లైవ్ చికెన్ తీసుకుంటే కేజీ రూ.140 మాత్రమే ఉంది. రెండు వారాల కిందట కేజీ చికెన్ ధర రూ.300 ఉండేది. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కొండెక్కిన కోడి ...కిలో రూ. 270! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chicken Price: నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..ట్రిపుల్ సెంచరీ దాటిన కిలో చికెన్ ధర.! హైదరాబాద్ లో చికెన్ ధరలు ఎండలతో పోటీ పడుతున్నాయి. నాలుగైదు రోజుల వరకు కిలో చికెన్ ధర 125-150రూపాయలు ఉంటే..ఇఫ్పుడు ఏకంగా రూ. 300 చేరుకుంది. చికెన్ కొందామంటే జంకుతున్నారు నగరవాసులు.పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తోనే చికెన్ ధరలు భారీ పెరిగాయంటున్నారు వ్యాపారులు. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram : మేడారంలో కోడి ధర తెలుస్తే షాక్ అవుతారు..కిలో కోడి ఎంతంటే? తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో కోళ్ల ధరలు భారీగా పెరిగాయి. బుధవారం, గురువారాల్లో లైవ్ కిలో కోడి ధర రూ. 150 నుంచి 200 మధ్య ఉండగా.. శుక్రవారం ఒక్కసారిగా పెరిగిపోయాయి. శుక్రవారం కిలో కోడి ధర ఏకంగా రూ. 500కు పెరిగింది. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn