Maoists : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీళ్లలో ఒక మహిళా మావోయిస్టుతో సహా మరో దళ సభ్యుడు ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీళ్లలో ఒక మహిళా మావోయిస్టుతో సహా మరో దళ సభ్యుడు ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ లోని గోండ్వారా ప్రాంతంలోని మెట్రస్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో నేడు మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. కాల్పుల్లో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నను చెల్లి గొడ్డలి తో నరికి చంపిన ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన కేసీజీ జిల్లాలో వెలుగు చూసింది. వివారాల్లోకి వెళ్తే..
ఛత్తీస్‌గడ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.
బీజాపూర్ జిల్లాలో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా పలు విధ్వంసకర సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు జిల్లా ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో రూ. 8 లక్షల రివార్డ్ ఉన్నటువంటి PLGA బెటాలియన్ మెంబర్ అరుణ కడితి కూడా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. నమ్మకద్రోహం కారణంగానే భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ పోరాటంలో అమరులైన వారి జాబితాను రిలీజ్ చేసింది. వారి వివరాలను ప్రజలకు తెలియజేయాలని మీడియాను కోరింది.
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 29 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. వారిలో తెలంగాణకు చెందిన ముఖ్యనేతలు శంకర్, లలిత, సుజాత ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.శంకర్ స్వగ్రామం చల్లగరిగె, చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా .
చత్తీస్ గఢ్ లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న వాహనం మట్టిగని వద్ద మొరం కోసం తవ్విన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదం లో ఇప్పటి వరకు 15 మంది చనిపోగా... 12 మందికి పైగా గాయపడ్డారు.