Chhattisgarh: దద్దరిల్లుతున్న దండకారణ్యం..నాలుగు రోజుల్లో రెండు ఎన్కౌంటర్లు
రెండు రోజులుగా దండకారణ్యం దద్ధరిల్లుతోంది. కాల్పుల మోతతో హోరెత్తుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా 13 మంది చనిపోయారని తెలుస్తోంది.
రెండు రోజులుగా దండకారణ్యం దద్ధరిల్లుతోంది. కాల్పుల మోతతో హోరెత్తుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా 13 మంది చనిపోయారని తెలుస్తోంది.
సరదాగా ఈత కొడదాం అని వెళ్లిన సమర సింహ అనే బాలుడి నోట్లో చేప పిల్ల ఇరుక్కోవడంతో నానా తిప్పలు పడ్డాడు. బాలుడ్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు ఆపరేషన్ చేసి చేప పిల్లను బయటకు తీశారు.
పీకలదాకా మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడికి విద్యార్థులు తగిన బుద్ది చెప్పారు. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన తాగుబోతుపై చెప్పులు విసురుతూ స్కూల్ గేటు బయటకు తరిమికొట్టారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వీడియో వైరల్ అవుతోంది.
ఛత్తీస్గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కీలకనేతలు నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దండకారణ్యం మరోసారి కాల్పల మోతతో దద్దరిల్లింది. ఆదివారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు నడిచింది. ఈ కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు చనిపోగా మరికొందరు గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.
దంతెవాడ, సుక్మా జిల్లా సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతాతో దద్దరిల్లాయి. బుధవారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. అతన్ని చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది.
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు, వాటి ఫలితాలు ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది. ఈ ఎత్తివేత తక్షిణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే మిజోరాంలో డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడయ్యాయి.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. కంకేర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆశారా.. కాంగ్రెస్ అభ్యర్థి శంకర్‌పై 16 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంబికాపూర్‌లో డిప్యూటీ సీఎం సింగ్ దేవ్ కూడా బీజేపీ నేత రాజేష్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు.