క్రైం Viral video: స్కూల్ టీచర్ పై చెప్పుల దాడి.. తరిమికొట్టిన విద్యార్థులు! పీకలదాకా మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడికి విద్యార్థులు తగిన బుద్ది చెప్పారు. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన తాగుబోతుపై చెప్పులు విసురుతూ స్కూల్ గేటు బయటకు తరిమికొట్టారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maoist Encounter : చత్తీస్గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కీలకనేతలు నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maoist Vs Police: భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోలు మృతి! ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chhattisgarh : దండకారణ్యంలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి దండకారణ్యం మరోసారి కాల్పల మోతతో దద్దరిల్లింది. ఆదివారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు నడిచింది. ఈ కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు చనిపోగా మరికొందరు గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. By srinivas 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dantewada: బస్తర్ లో కాల్పుల మోత.. మావోయిస్టు మృతి దంతెవాడ, సుక్మా జిల్లా సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతాతో దద్దరిల్లాయి. బుధవారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. అతన్ని చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది. By srinivas 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission Of India: ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు, వాటి ఫలితాలు ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది. ఈ ఎత్తివేత తక్షిణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే మిజోరాంలో డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడయ్యాయి. By B Aravind 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆసక్తికర ఫలితాలు.. కేవలం 16 ఓట్ల తేడాతోనే గెలుపు.. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. కంకేర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆశారా.. కాంగ్రెస్ అభ్యర్థి శంకర్‌పై 16 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంబికాపూర్‌లో డిప్యూటీ సీఎం సింగ్ దేవ్ కూడా బీజేపీ నేత రాజేష్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. By B Aravind 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections:మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో పోలింగ్ ప్రారంభం మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్‌లలో పోలింగ్ మొదలైంది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు, ఛత్తీస్ ఘడ్ లో రెండో విడతలో 70 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయాన్నే వచ్చి నిలుచున్నారు. By Manogna alamuru 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐదేళ్లలో నక్సలిజాన్ని ఖతం చేస్తాం.. అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి నక్సలిజంపై సంచలన కామెంట్స్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలోగా నక్సలిజం ఆనవాళ్లు లేకుండా అంతమొందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం బాఘేల్ సర్కారు వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు. By srinivas 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn