బస్తర్ అడవుల్లో ఖాకీల ఎత్తగడ.. మాజీ మావోయిస్టులతో పోలీసులకు ట్రైనింగ్!
ముల్లును ముల్లుతోనే తీయాలి అనే కోణంలో డిపార్ట్మెంట్ ఓ కొత్త ప్లాన్ వేసింది. శత్రువును దెబ్బతీయాలంటే శత్రువు ఎత్తుగడలే ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించారు. లొంగిపోయిన మావోయిస్టులతో పోలీసులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు.
/rtv/media/media_files/2025/12/19/41-maoists-surrender-before-telangana-dgp-in-hyderabad-2025-12-19-15-40-08.jpg)
/rtv/media/media_files/2026/04/08/maoists-training-police-2026-04-08-13-14-38.jpg)
/rtv/media/media_files/2025/09/23/maoists-2025-09-23-10-36-59.jpg)
/rtv/media/media_files/2026/01/09/fotojet-16-2026-01-09-21-04-50.jpg)