Making of Chhaava: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న విక్కీ కౌశల్ జిమ్ వీడియో..!
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ "ఛావా" ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.