ఇంటర్ పరీక్షల్లో ChatGPTతో మాస్ కాపీ.. 81 మంది సిబ్బందిపై వేటు
సాంకేతికతను మంచి పనుల కోసం వాడాల్సిన విద్యావంతులే దారి తప్పారు. పరీక్షల్లో విద్యార్థులను పర్యవేక్షించాల్సిన ఇన్విజిలేటర్లే ఏకంగా AI వాడి విద్యార్థులకు ఆన్సర్లు పంపారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
AI Tools: కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ వాడొద్దని ఆదేశం
కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి ఏఐ టూల్స్ వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. వీటిని వాడటం చాలా ప్రమాదకరమని.. దేశానికి సంబంధించిన రహస్య సమాచారం బయటకు వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Tollywood No1 Hero: టాలీవుడ్ నంబర్ 1 హీరో ఎవరు? AI తేల్చి పడేసిందిగా!
టాలీవుడ్ నం. 1 హీరో ఎవరు? అన్న ప్రశ్నకు అన్ని AI టూల్స్ ఒకే సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ChatGPT, Grok, Gemini వంటి AIలు ప్రభాస్‌ను నం 1, అల్లు అర్జున్ను నం 2, నం 3లో మహేష్-రామ్ చరణ్ ను చూపిస్తున్నాయి.
Chat GPT: లంబోర్గిని కారు చోరీ..కనిపెట్టిన చాట్ జీపీటీ
మనుషుల జీవితాల్లోకి ఏఐ విపరీతంగా చొచ్చుకుని వచ్చేసింది. అప్పుడప్పుడు మనుషులు చేయలేని పనులను కూడా చేసేస్తోంది. రెండేళ్ల క్రితం చోరీ అయి పోలీసులు కూడా కనిపెట్టలేక పోయిన లగ్జరీ కారు లంబోర్గినీని చాట్ జీపీటీ కనిపెట్టింది.
Chatgpt Releationship: చాట్ GPTతో రిలేషన్.. మైనర్ బాలుడు సూసైడ్.. ఏమైందో తెలిస్తే షాక్!
ఇటీవల అమెరికాలో జరిగిన ఒక దుర్ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చాట్‌జీపీటీతో చాట్ చేసిన ఓ 16 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి చాట్‌జీపీటీనే కారణమని ఆ యువకుడి కుటుంబం ఇప్పుడు ఓపెన్ఏఐ కంపెనీపై కేసు వేసింది.
Elon Musk sues: ఓపెన్ AI, ఆపిల్‌కు BIG SHOCK.. చాట్ GPTపై కేసు వేసిన ఎలన్ మస్క్
ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAI, ఆపిల్ మరియు ఓపెన్ఏఐలపై అమెరికాలోని టెక్సాస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. కృత్రిమ మేధస్సు పోటీని అణచివేయడానికి ఈ రెండు సంస్థలు కుట్ర పన్నాయని xAI ఆరోపించింది.
OpenAI Chatgpt: డాక్టర్లనే మరిపించిన చాట్‌జీపీటీ.. నెలల తరబడి బాధపడుతున్న సమస్యకు పరిష్కారం
కొన్ని నెలల నుంచి బాధపడుతున్న సమస్యకు చాట్‌జీపీటీ పరిష్కారం చూపించిందని సోషల్ మీడియా వేదికగా ఓ యువతి పోస్ట్ చేసింది. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న తన ఆరోగ్యానికి ప్రమాదమని డాక్టర్లు చెప్పగా చాటీజీపీటీ మాత్రం పరిష్కారం చూపించింది.
/rtv/media/media_files/2026/03/09/chat-gpt-2026-03-09-13-50-29.jpg)
/rtv/media/media_files/2025/12/22/government-warns-employees-avoid-chatgpt-and-ai-tools-2025-12-22-06-57-38.jpg)
/rtv/media/media_files/2025/11/28/tollywood-no1-hero-2025-11-28-12-10-52.jpg)
/rtv/media/media_files/2025/08/28/lambo-2025-08-28-07-29-39.jpg)
/rtv/media/media_files/2025/08/27/chatting-with-chat-gpt-2025-08-27-14-00-38.jpg)
/rtv/media/media_files/2025/08/26/elon-musk-sues-2025-08-26-08-14-13.jpg)
/rtv/media/media_files/2025/07/24/openai-chatgpt-2025-07-24-21-35-24.jpg)
/rtv/media/media_files/2024/11/01/KcCqWhsASE3FBWpIPAuB.jpg)