టాప్ స్టోరీస్ Chandrayaan-3: చందమామ పెరట్లో పసిపాప(రోవర్) పరుగులు.. క్యాప్చర్ చేసిన తల్లి.. వైరల్ వీడియో! జాబిల్లిపై చక్కర్లు కొడుతోన్న ప్రజ్ఞాన్ రోవర్‌కి సంబంధించి ఇస్రో మరో వీడియో పోస్ట్ చేసింది. రోవర్ తిరుగుతున్న విజువల్‌ని ల్యాండర్ క్యాప్చర్ చేసింది. 'చందమామ పెరట్లో చిన్నపిల్ల ఆడపడుచుగా ఉల్లాసంగా ఆడుతుంటే తల్లి ఆప్యాయంగా చూస్తోంది' అని స్మైలీ ఎమోజీ పెట్టింది. By Trinath 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma Somnath: రోహిత్ శర్మ, ఇస్రో చీఫ్ సోమనాథ్‌కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా? తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే విక్టరీ గ్యారెంటీనా? ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ చర్చే జరుగుతోంది. ఇస్రో చీఫ్ సోమనాధ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ వెంకన్నని దర్శించుకున్న తర్వాత అద్భుత ప్రదర్శన చేశారని నెటిజన్లు అంటున్నారు. 2019 ప్రపంచకప్‌కి ముందు రోహిత్ తిరమలకు వచ్చాడని.. ఆ టోర్నిలో 5 సెంచరీలు బాదాడని.. ఇటు ఇస్రో చీఫ్ కూడా శ్రీవారి ఆశీర్వాదం తర్వాత చంద్రయాన్-3 సక్సెస్‌ని పొందారని అంటున్నారు. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Chandrayaan-3: చంద్రయాన్-3 బాడీ పెయింటింగ్ ఫొటోలు వైరల్.. మీరు కూడా ఓ లుక్కేయాల్సిందే! దేశంపై ప్రేమ చూపించడంలో ఎవరి స్టైల్ వారిది. చంద్రయాన్-3 ప్రయోగం జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటిటీ ఇస్రోకి సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో షికార్లు చేస్తున్నాయి. చంద్రయాన్-3కి సపోర్ట్‌గా కొంతమంది బాడీ పెయింటింగ్‌లు వేసుకున్న ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఆరు రోజులు.. మూడు విజయాలు.. వేల జ్ఞాపకాలు..భారతీయుల గుండెల్లో ఈ వారం పదిలం! ఇండియా సత్తా అంటే ఇలా ఉంటుంది బ్రో.. అని చెప్పుకునే విధంగా గడిచాయి ఈ ఆరు రోజులు. చంద్రయన్-3, ప్రజ్ఞానంద, నీరజ్ చోప్రా సాధించిన ఘనతలతో భారతీయుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 అడుగుపెట్టడం.. చెస్ ప్రాడజీ ప్రజ్ఞానంద సిల్వర్ మెడల్ సాధించడం.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ గెలవడం ఈ ఆరు రోజుల్లోనే జరగడం భారతీయులను ఖుషీ చేసింది. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Aditya L-1 mission : సెప్టెంబర్ మొదటివారంలో ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగం: ఇస్రో చీఫ్..!! ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగం గురించి కీలక ప్రకటన చేశారు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్. దేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం సిద్ధంగా ఉందన్నారు. ఇది శ్రీహరికోటకు చేరుకుని పీఎస్ఎల్వీకి చేరిందని తెలిపారు. దీన్ని ప్రయోగించడమే ఇస్రో తదుపరి లక్ష్యమన్నారు. రెండు రోజుల్లో తేదీని ప్రకటిస్తామన్నారు. By Bhoomi 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Land On The Moon price: తల్లికి గిఫ్ట్‌గా.. చంద్రుడిపై స్థలం.. రేట్ ఎంతో తెలుసా..? లూనార్ రిజిస్ట్రీ ప్రకారం.. చంద్రునిపై ఒక ఎకరం భూమి ధర USD 37.50 అంటే భారత్ కరెన్సీలో దాదాపు రూ. 3,100. ఈ నెల 23న సాయంత్రం 6:04 గంటలకు జాబిల్లి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వగా.. కొందరు మాత్రం అప్పుడే చంద్రుడిపై స్థలాలు కూడా కొనేస్తున్నారు. తాజాగా తెలంగాణకి చెందిన ఓ యువతి ఏకంగా చంద్రుడిపై ఎకరం స్థలం కొనేసింది. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ ISRO: ఇస్రో న్యూ మిషన్.. చంద్రయాన్-4 ఎప్పుడంటే ..? చంద్రయాన్-3 తర్వాత వాట్ నెక్ట్స్ అన్నదానిపై సర్వాత్ర చర్చ జరుగుతోంది. 2026లో చంద్రయాన్-4 ప్రయోగం ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కొత్త ప్రాజెక్టును లూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్ అంటే లూపెక్స్ అని పిలుస్తారని.. ఈ ప్రయోగం జపాన్‌కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా జరగనుందని ప్రచారం జరుగుతోంది. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Chandrayaan-3: రెండు టార్గెట్లు ఫినిష్.. ముచ్చటగా మూడోది కూడా.. ఇస్రో ట్వీట్ వైరల్! మొత్తం మూడు లక్ష్యాలలో రెండు టార్గెట్లను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసింది చంద్రయాన్-3. జాబిల్లి ఉపరితలంపై సురక్షితమైన, సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్, చంద్రునిపై తిరిగే రోవర్ ప్రదర్శన సక్సెస్ అవ్వగా.. అటు పేలోడ్లు సాధారణంగా పని చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇస్రో ట్వీట్ చేసింది. మరోవైపు అంతకముందు రోవర్‌కి సంబంధించిన వీడియోను ఇస్రో పోస్ట్ చేసింది. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ chandrayaan-3: శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతున్న రోవర్.. కొత్త వీడియోలను రిలీజ్ చేసిన ఇస్రో! రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో రిలీజ్ చేసింది. శివశక్తి పాయింట్ చుట్టు రోవర్ తిరుగుతున్నట్టు ట్విట్టర్లో ఓ వీడియో పెట్టింది. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ తాకిన చంద్రునిపై ఉన్న ప్రదేశాన్ని 'శివశక్తి పాయింట్' అని పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు(ఆగస్టు 26) బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రకటించారు. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn