Andhra Pradesh: అమరావతి పనులను తిరిగి ప్రారంభించిన సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్న సీఆర్డీఏ కార్యాలయం పనులను తిరిగి స్టార్ట్ చేశారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం వద్ద చంద్రబాబు పూజలు నిర్వహించారు.
/rtv/media/media_files/2024/10/19/O5d0eETyzCfDtW6BtcDh.jpg)
/rtv/media/media_files/2024/10/19/3hFTpgaOznb6KsrHSy5N.jpg)
/rtv/media/media_files/2024/10/18/HwbkYxmZ2FWCtQwHAYK5.jpg)
/rtv/media/media_library/vi/_WlyheSpEiA/hq2.jpg)
/rtv/media/media_files/hoaUsereO4HlhQrO6hlj.jpg)