ఆంధ్రప్రదేశ్ ChandraBabu: బీసీ సోదరుల జోలికి ఎవరూ వచ్చే ధైర్యం చేయకూడదు: చంద్రబాబు! రాష్ట్రంలో సామాజికంగా , ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకుని వచ్చే బాధ్యత టీడీపీదేనని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీసీ సోదరుల జోలికి వచ్చే ధైర్యం కూడా ఎవ్వరూ చేయకూడదనే టీడీపీ మేనిఫెస్టోలో కూడా బీసీ రక్షణ చట్టం చేస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు. By Bhavana 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kesineni Nani Vs Devdutt: మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా? మేం కాదా? ముదురుతోన్న వార్! కేశినేని నానిపై ఫైర్ తిరువూరు టీడీపీ నాయకుడు దేవదత్ ఫైర్ అయ్యారు. దళితులను చిన్నచూపు చూస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షట్ అప్ గెటవుట్ అంటూ మాట్లాడడం పై మండిపడ్డారు దేవదత్. మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా? మేం కాదా? అని ప్రశ్నించారు. By Bhavana 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kesineni Nani: అతను పూజకు పనికి రాని పువ్వు... అందులో పూర్తి బాధ్యత నాదే! తిరువూరులో జరిగిన ఘటన గురించి బెజవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు.అధికారంలో లేని వారు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తామంటే కుదరదు. సభను విజయవంతం చేసే బాధ్యత నాది అని పేర్కొన్నారు. By Bhavana 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nani VS Chinni: కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని..మొదలైన అన్నదమ్ముల సమరం! ఏపీ రాజకీయాల్లో అన్నదమ్ముల పోరు మొదలైనట్లు కనిపిస్తుంది. కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గీయులు బుధవారం తిరువూరులో ఫ్లెక్సీలు, చింపి కుర్చీలు విరగ్గొట్టి రచ్చ రచ్చ చేశారు. By Bhavana 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: నాకు వయసు ఓ నంబర్ మాత్రమే..ఆలోచనలు 15 ఏళ్ల కుర్రాడివే: చంద్రబాబు! వయసు అనేది కేవలం నాకు ఒక నంబర్ మాత్రమే.. నా ఆలోచనలు మాత్రం 15 ఏళ్ల కుర్రాడిలానే ఉంటాయంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఆయన కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : జగన్‌కు పీకే ఝలక్.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్! గన్నవరం ఎయిర్‌పోర్టులో లోకేశ్‌తో పాటు ప్రశాంత్ కిశోర్ కనిపించారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే లోకేశ్‌తో కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ ఉన్నారు. ఇక పీకేకి టీడీపీ గెలుపు బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ రాజకీయం.. జగన్ కామెంట్స్ పై చంద్రబాబు సెటైర్లు.! తిరుపతి జిల్లాలో పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా? అంటూ సీఎం జగన్ సందేహపడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. జగన్‌కు బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియడం లేదని.. ఇలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. By Jyoshna Sappogula 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CBN : 'అహంకారంతో విర్రవీగితే...' తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు! తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan Pawan Revanth CBN: 'సోదరా..'! రేవంత్‌రెడ్డికి జగన్, పవన్, చంద్రబాబు బెస్ట్ విషెస్.. ఏం ట్వీట్ చేశారంటే? తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి జగన్, చంద్రబాబు, పవన్ విషెస్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననని జగన్ ట్వీట్ చేశారు. ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn