ఆంధ్రప్రదేశ్ AP Free Bus Scheme: ఆ రోజు నుంచే ఏపీలో ఫ్రీ బస్సు పథకం అమలు! AP: తెలంగాణ మాదిరి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జులై మొదటి వారం నుంచి ఈ పథకం అమలు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నేడు బాధ్యతలు చేపట్టనున్న ముగ్గురు మంత్రులు AP: ఈరోజు ముగ్గురు మంత్రులు తమ శాఖల బాధ్యతను స్వీకరించనున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగునూరు నారాయణ బాధ్యతలు స్వీకరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Polavaram Project: పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎప్పుడంటే.. పోలవరం ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నెల 17న తానూ పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తానని చెప్పారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం పనులపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. By KVD Varma 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: పోలీసులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. టీడీపీ కార్యాలయం వద్ద బారికేడ్లు పెట్టిన పోలీసులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కలిసేటప్పుడు బారికేడ్లు పెట్టవద్దని ఆదేశించారు. ప్రజా సమస్యలు, వారి వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడించారు. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఒక్క సమావేశం బిల్ గేట్స్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చింది..చంద్రబాబు! ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బిలిగేట్స్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు ఇంటర్నెట్ లో ప్రచారం జరుగుతోంది.అయితే గతంలో చంద్రబాబు, బిలిగేట్స్ ను హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారనే విషయంలో వార్త వైరలవుతోంది. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrababu Naidu: ములాయంసింగ్, లాలూ యాదవ్ చేయలేనిది.. చంద్రబాబు చేశారు! టీడీపీ, శివసేన, అకాలిదళ్, బీఆర్ఎస్ లాంటి పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు సీఎంలుగా ఉన్నప్పుడు తమ కొడుకులకు మంత్రిత్వ శాఖలు అప్పగించారు. కానీ ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీల అధినేతలు మాత్రం తమ కుటుంబసభ్యులకు ఈ ఛాన్స్ ఇవ్వలేకపోయారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: అవమానం నుంచి అద్భుత విజయం వరకూ.. చంద్రబాబు అలుపెరుగని పోరాటమిదే! 2019లో అధికారం కోల్పోయిన తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్న చంద్రబాబు.. అలుపెరగని పోరాటం చేసి తాను అనుకున్నది సాధించారు. నేడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అవమానాల నుంచి అధికారం వరకు ఆయన సాగించిన జర్నీపై స్పెషల్ స్టోరీ. By srinivas 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: పడి లేచిన కెరటం.. నాలుగోసారి సీఎంగా చంద్రబాబు రికార్డు.. ఆయన రాజకీయ ప్రస్థానం ఇదే! 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఎక్కడా కుంగిపోలేదు చంద్రబాబు.. గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. పదునైన వ్యూహాలతో ఈ ఎన్నికల బరిలోకి దిగి వైసీపీని ఓడించి మరోసారి సీఎంగా ఏపీ ప్రజలను పాలించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా స్పెషల్ స్టోరీ! By Trinath 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Politics : మంత్రి వర్గంలో చోటు దక్కని సీనియర్లు వీరే! ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. చంద్రబాబు నాయుడు ఈసారి తన కేబినెట్ లోకి 18 మందికి స్థానం కల్పించారు. అయితే గెలిచిన వారిలో కొందరు సీనియర్లు మంత్రి పదవులు ఆశించిన పలువురు నేతలకు నిరాశే ఎదురైంది. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn