ఆంధ్రప్రదేశ్ 12 రోజుల్లో రూ.1225 కోట్లు పెరిగిన చంద్రబాబు ఆస్తి విలువ! హెరిటేజ్ ఆస్తుల విలువ గత 12రోజుల్లో రూ1225 కోట్లకు కోట్లకు పైగా పెరిగింది.జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ రూ.424 వద్ద ట్రేడవుతుండగా, ఇప్పుడు ఒక్కో షేరు రూ.660 వద్ద ట్రేడవుతోంది.దీంతో ఈ భారీ మొత్తంలో వీటి విలువ పెరిగింది. By Durga Rao 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: అమరావతి అభివృద్ధే ప్రధాన కర్తవ్యం: RTVతో చంద్రబాబు ఎక్స్‌క్లూజీవ్ ఏపీలో అధికారంలోకి రానున్న కూటమి ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అమరావతిని అభివృద్ధి చేయడమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అమరావతికి అద్భుతమైన భవిష్యత్తు ఉందన్నారు. By Nikhil 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రేపు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే ఏపీలో రేపు ఉదయం 9.30 AM గంటలకు విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. శాసనసభాపక్ష నేతగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని ఎన్నుకోనున్నారు. ఇక జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:చంద్రబాబు ప్రమాణ స్వీకారం టైమ్ మారలేదు...అంతా అవాస్తవం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం టైం మారింది అంటూ వచ్చిన సమాచారం అవాస్తవం అని పార్టీ వర్గాలు చెప్పాయి. 12 తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని కన్ఫామ్ చేశారు. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో మార్పు.. ఏపీ సీఎంవో ప్రకటన! టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో మార్పులు చేసినట్లు ఏపీ సీఎంవో ప్రకటించింది. అమరావతిలో వర్షాలు పడుతున్న నేఫథ్యంలో వేదికను గన్నవరంకు మార్చినట్లు తెలిపింది. జూన్ 12న ఉదయం 9.27 గంటలకు ఆయన ప్రమాణం చేస్తారని స్పష్టం చేసింది. By srinivas 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati: ఏపీ రాజధాని అమరావతే! ఆరోజు నుంచే పనులు షురూ.. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆరోజు నుంచే అమరావతిని అధికారికంగా ఏపీ రాజధానిగా ప్రకటించి.. పనులు ప్రారంభించనున్నట్టు టీడీపీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పనులు పూర్తిచేయడమే లక్ష్యం అని వారంటున్నారు. By KVD Varma 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan-Chandrababu : 30 ఏళ్ల నాటి పొలిటికల్ సీన్ రిపీట్.. జగన్ కోలుకోవడానికి కనీసం పదేళ్లు? 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చేతిలో దారుణంగా ఓటమి పాలైన కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ ఓటమి నుంచి కోలుకుని అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్ కు పదేళ్లు పట్టింది. ప్రస్తుతం వైసీపీ కూడా కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో నాటి పరిస్థితులపై చర్చ సాగుతోంది. By Nikhil 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NDA : మా విలువైన భాగస్వాములను కలిశామన్న మోదీ! ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీయే సమావేశం పట్ల మోదీ స్పందించారు. "ఎంతో విలువైన మా ఎన్డీయే భాగస్వాములను కలవడం జరిగింది. జాతీయ పురోభివృద్ధితో పాటు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడం కూడా మా కూటమి లక్ష్యమని ఆయన వివరించారు. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ఎన్డీయే పక్ష నేతగా మరోసారి ప్రధాని మోదీ ఎన్నిక ఎన్డీయే పక్ష నేతగా మరోసారి నరేంద్ర మోదీనే ఎన్నుకున్నారు. దాదాపు గంటన్నర సేపు ఈ భేటీ కొనసాగగా.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయు నేత నితీష్ కుమార్, శివసేన షిండే వర్గం తదితర నేతలు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn