ఆంధ్రప్రదేశ్ IRR Case: ఇన్నర్ రింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తు అధికారి ఔట్! అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారిని సీఐడీ మార్చింది. ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఏస్పీ జయరాజు స్థానంలో డీఎస్పీ విజయ భాస్కర్ కు బాధ్యతలు అప్పగించింది. By Nikhil 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrababu case: చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ .. నెక్ట్స్ ఏం జరగబోతోంది? ఏపీ స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లు ఏసీబీ కోర్టు కొట్టేసింది. అటు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇక ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైంది. అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో బెయిల్ పిటిషన్లు కొట్టివేశారు. ఇటు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది By Trinath 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Inner Ring Road Case :ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటీషన్ దాఖలు చేసింది సిఐడి. ఈ కేసులో కొత్తగా మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావు లను నిందితులుగా పేర్కొన్నారు. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Update:చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పున్నమి చంద్రుడు చంద్రబాబు.. వైసీపీపై నిప్పులు చెరిగిన అచ్చెన్నాయుడు.. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పున్నమి చంద్రుడు అని, ఆయన్ను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించిందని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేని నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఇన్ని రోజులు జైల్లో ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క ఆధారమైనా సాధించారా? అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారు అచ్నెన్నాడు. By Shiva.K 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Quash Petition: ఎల్లుండే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. రిలీఫ్ దొరికేనా? ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఈ నెల 9కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. By Nikhil 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Balakrishna: బాలయ్య ఎక్కడ? ఏపీలో కనిపించకపోవడానికి కారణమదేనా? చంద్రబాబు అరెస్టు తరువాత బాలకృష్ణ చాలా ఎగ్రసీవ్ గా టిడిపి వ్యవహారాలు చూసుకున్నారు. బాలయ్యతో పాటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా రాజమండ్రిలో ఉంటూ పార్టీ ఆదేశానుసారం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మొదట్లో చాలా హడావిడి చేసిన బాలకృష్ణ.. ఇప్పుడు ఎందుకు ఏపీకి రావడం లేదని చర్చ మొదలైంది. ఒకవైపు బ్రాహ్మణి, భువనేశ్వరి రాజమండ్రి లోనే ఉంటూ టిడిపిని యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. కానీ బాలకృష్ణ మాత్రం హైదరాబాద్ వెళ్లిపోవడంపై ఆ పార్టీ నేతలే పెదవిరుస్తున్నారు. By Shiva.K 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case:ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం చెబుతామని తెలిపింది. By Manogna alamuru 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు BREAKING: మరో 14 రోజులు జైల్లోనే.. ప్చ్.. చంద్రబాబుకు నిరాశే..! ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది.. ఈనెల 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.. నిజానికి చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. అయితే రిమాండ్ పొడిగించాలని సిఐడి కోర్టులో మెమో దాఖలు చేసింది. By Trinath 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn