Latest News In Telugu BRS minister supports CBN: చంద్రబాబుకు మద్దతుగా మరో బీఆర్ఎస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరుగుతోంది? చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుపై బీఆర్ఎస్ నేతల స్పందన ఎప్పటికప్పుడూ మారుతూ వస్తోంది. ఏపీ రాజకీయాలతో తమకు పని లేదని కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన వారం గడవకముందే మంత్రి హరీశ్‌రావు చంద్రబాబుకు సపోర్ట్‌గా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబుకు మద్దతుగా ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడి తీరు పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమన్నారు తలసాని. By Trinath 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Chandrababu case: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది? ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇక రేపటితో చంద్రబాబు రిమాండ్ ముగియనుండగా.. నెక్ట్స్ ఏం జరగబోతోందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక చంద్రబాబును అధికారులు వర్చువల్‌గా ప్రవేశపెట్టనున్నారు. By Trinath 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Nara Lokesh: నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా! ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు చంద్రబాబు కుటుంబాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. ముందుస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 12కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. By Trinath 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Lawyers Fee: చంద్రబాబు కోసం రంగంలోని ముగ్గురు దిగ్గజ లాయర్లు.. వారి ఫీజు ఎంతో తెలుసా? సుప్రీంకోర్టులో చంద్రబాబు కోసం నిన్న దేశంలోని ముగ్గురు టాప్ లాయర్లు అయిన హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపంచారు. వీరు దేశంలోనే అత్యంత సీనియర్ న్యాయవాదులు మాత్రమే కాదు.. అత్యంత ఎక్కువ ఫీజు అంటే రోజుకు లక్షల్లో ఫీజు తీసుకుంటారనే పేరు వీరికి ఉంది. By Nikhil 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Janasena BJP alliance: జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు.. పవన్ క్యాడర్లో టెన్షన్! పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారని.. తమ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. పొత్తులపై పవన్ ప్రకటనతో పాటు ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తమది ప్రాంతీయ పార్టీ కాదు అని జాతీయ పార్టీ అంటూ కామెంట్స్ చేశారు. By Trinath 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: హైకోర్టు కీలక ఆదేశాలు.. లోకేష్ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా! నారా లోకేష్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. దీంతో సిఐడీ విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ChandraBabu Quash Petition: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వాయిదా.. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారినికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే తన వాదనాలు వినిపించారు. 17ఏ సెక్షన్ వర్తించదని హైకోర్టు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు హరీష్ సాల్వే. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Updates: చంద్రబాబుతో ములాఖత్.. బాబు ఆరోగ్యంపై చినరాజప్ప కీలక ప్రకటన.. రాజమండ్రి జైలులో ఉన్న ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబును ఈ రోజు నారా భువనేశ్వరి, బ్రహ్మణి, మాజీ హోం మంత్రి చిన రాజప్ప ములాఖత్ ద్వారా కలిశారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని ములాఖత్ తర్వాత చినరాజప్ప ప్రకటించారు. . అరాచక పాలనపై పోరాడాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారని చినరాజప్ప చెప్పారు. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu case: నేడు సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్‌పై విచారణ.. ఏం జరగబోతోంది? ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు దారితీసిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై తమ అభిప్రాయాన్ని వినాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ కేసు ఇవాళ(అక్టోబర్ 3) విచారణకు రానుంది. By Trinath 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn