ఆంధ్రప్రదేశ్ Skill Development Scam Case:స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉండవల్లి పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ మీద నేడు హైకోర్టులో విచారణకు స్వీకరించింది. 44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సీబీఐ విచారణకు ఇవ్వటానికి అభ్యంతరం లేదని ఏజీ కోర్టుకు కూడా స్పష్టం చేశారు. అనంతరం తరువాత విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రేపు చంద్రబాబుతో పురంధేశ్వరి ములాఖత్.. తోడుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా..! చంద్రబాబు అరెస్ట్‌పై ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. ఇప్పుడిప్పుడే ఆయన అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. రాజమండ్రికి వెళ్లి.. అక్కడ చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం నాడు నారా భువనేశ్వరి, బ్రాహ్మణనితో కలిసి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. By Shiva.K 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Chandrababu: జైల్లో చంద్రబాబుకు మరో ఆరోగ్య సమస్య.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ టెన్షన్..! రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు మరో ఆరోగ్య సమస్య వచ్చింది. జైలులో స్కిన్ అలర్జీతో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. జైలు అధికారులకు టీడీపీ అధినేత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో స్కిన్ అలర్జీ డాక్టర్ జైలుకు చేరుకున్నారు. 33 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. By Trinath 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: అమిత్ షా తో భేటీలో జరిగిందిదే.. కీలక వివరాలు వెల్లడించిన నారా లోకేష్.. అమిత్ షా తో భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావించలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివరణ ఇచ్చారు. ఈ భేటీలో కేవలం కేసులపై మాత్రమే చర్చించామన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా తో భేటీ సందర్భంగా రకరకాల ప్రచారాలు జరుగుతుండటంతో మీడియా ముందుకు వచ్చారు. By Shiva.K 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: పవన్ ప్యాకేజీ స్టార్.. చంద్రబాబుకు ఏపీలో ఇల్లే లేదు: సీఎం జగన్ విమర్శల వర్షం చంద్రబాబుకు ఏపీలో ఇల్లు కూడా లేదని ఏపీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఆయన నెల రోజుల పాటూ ఎప్పుడు రాష్ట్రంలో లేడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ రోజు పెద్దాపురంలో జరిగిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ఈ వాఖ్యలు చేశారు. By Nikhil 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrababu Case: స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ చేసింది. అనంతరం హైకోర్టు విచారణను ఈనెల 17 కు వాయిదా వేసింది. దాంతోపాటూ కౌంటర్ దాఖలు చేయాలని సిఐడి కి హైకోర్టు ఆదేశించింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుల్లో ఒకటైన ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై ఈరోజు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. నిన్న విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఇరు వర్గాల న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. చంద్రబాబుని కోర్టులో హాజరు పరచాలని సిఐడి న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: జైలులో చంద్రబాబుకు అస్వస్థత.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జ్యూడీషియల్ రిమాండ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో అస్వస్థతకు గురయ్యారు. ఆయన నీరసంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Shiva.K 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh CID: రేపు మరోసారి సీఐడీ విచారణకు నారా లోకేష్.. విచారణ తర్వాత సంచలన ప్రెస్‌మీట్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారా లోకేష్ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటలకు ఆయన విచారణ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అయితే.. రేపు మరోసారి విచారణకు హాజరుకావాలని నారా లోకేష్ కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీంతో రేపు మరో సారి సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. By Nikhil 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సెక్షన్ 17-ఏ పంచాయితీ ఎటూ తేలకపోవడంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను మరో సారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసును విచారించనుంది సుప్రీంకోర్టు. By Nikhil 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn