ఆంధ్రప్రదేశ్ అన్ని చర్యలూ తీసుకుంటాం..ఆందోళనలు వద్దు–సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాధితులు ఆందోళన చెంద వద్దని ఆయన అన్నారు. దీంతో పాటూ మరోసారి బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని బాబు చెప్పారు. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష ఏపీలో తీసుకువస్తున్న నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పై రివ్యూ చేశారు. కొత్త పాలసీపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. By Manogna alamuru 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telanagna: పదేళ్ళల్లో పరిష్కారం కాని అంశాలపై చర్చించాం- భట్టి విక్రమార్క గత పదేళ్ళలో పరిష్కారం కాని అంశాలపై చర్చించామని చెప్పారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయితే పండింగ్ సమస్యలన్నీ ఒక్కసారే పరిష్కారం అవుతాయని తాము అనుకోలేదని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మంత్రులతో కమిటీ వేస్తామని తెలిపారు. By Manogna alamuru 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: చంద్రబాబు లెటర్ పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన తెలుగు రాష్ట్రాల విషయమై మాట్లాడాలంటూ ఆంధ్రా సీఎం చంద్రబాబు రాసిన లెటర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు చంద్రబాబుకు ఆయన రిప్లై లెటర్ రాయనున్నారు. By Manogna alamuru 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తెలంగాణ సీఎంకు ఏపీ ముఖ్యమంత్రి లేఖ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై చర్చిద్దామని ఆహ్వానించారు. జులై 6 సాయంత్రం వీటిని చర్చించడానికి కలుద్దామని చెప్పారు. By Manogna alamuru 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కువైట్ మృతులకు 5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం కువైట్ ఘోర అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాల వారికి 5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొత్తం 45 మంది చనిపోగా అందులో ముగ్గురు ఏపీవాసులు ఉన్నారు. కువైట్ నుంచి మృతదేహాలు స్వంత రాష్ట్రాలకు చేరుకున్నాయి. By Manogna alamuru 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh:ఉదయం 10 నుంచి 6గంటల వరకు సచివాలయంలోనే..చంద్రబాబు నిర్ణయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని రెండు రోజులు అయింది. నిన్న మంత్రులకు శాఖలను కేటాయించారు. మరోవైపు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటూ ప్రతీ రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు సచివాలయంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu చంద్రబాబు ప్రమాణస్వీకారానికి స్పెషల్ ఇన్వైటీగా రవి ప్రకాష్ ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవం కేసరపల్లిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, వెంకయ్యనాయుడు, సినీ నటులు రజినీకాంత్, చిరంజీవి తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో మీడియా లెజెండ్, Rtv అధినేత రవి ప్రకాష్ స్పెషల్ ఇన్వైటీగా పాల్గొన్నారు. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu:తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమలకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి కారులో తిరుమలకు ఆయన ప్రయాణించారు. ప్రతీ చోటా చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn