ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తెలంగాణ సీఎంకు ఏపీ ముఖ్యమంత్రి లేఖ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై చర్చిద్దామని ఆహ్వానించారు. జులై 6 సాయంత్రం వీటిని చర్చించడానికి కలుద్దామని చెప్పారు. By Manogna alamuru 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కువైట్ మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం కువైట్ ఘోర అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాల వారికి 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొత్తం 45 మంది చనిపోగా అందులో ముగ్గురు ఏపీవాసులు ఉన్నారు. కువైట్ నుంచి మృతదేహాలు స్వంత రాష్ట్రాలకు చేరుకున్నాయి. By Manogna alamuru 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh:ఉదయం 10 నుంచి 6గంటల వరకు సచివాలయంలోనే..చంద్రబాబు నిర్ణయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని రెండు రోజులు అయింది. నిన్న మంత్రులకు శాఖలను కేటాయించారు. మరోవైపు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటూ ప్రతీ రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు సచివాలయంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu చంద్రబాబు ప్రమాణస్వీకారానికి స్పెషల్ ఇన్వైటీగా రవి ప్రకాష్ ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవం కేసరపల్లిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, వెంకయ్యనాయుడు, సినీ నటులు రజినీకాంత్, చిరంజీవి తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో మీడియా లెజెండ్, Rtv అధినేత రవి ప్రకాష్ స్పెషల్ ఇన్వైటీగా పాల్గొన్నారు. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu:తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమలకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి కారులో తిరుమలకు ఆయన ప్రయాణించారు. ప్రతీ చోటా చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ మంత్రుల జాబితా విడుదల..లిస్ట్ ఇదే ఏపీ కొత్త ప్రభుత్వానికి సంబంధించి మంత్రుల జాబితా విడుదల అయింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం తర్వాత మంత్రుల పేర్లు ఖరారు చేశారు. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌కు చోటు దక్కింది. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: గాడ్ ఫాదర్‌కు ఘన నివాళి.. రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు! రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంతిమ యాత్ర జరుగుతోంది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. అంతేకాదు స్వయంగా రామోజీరావు పాడెను మోసి ఆయనపై తనకున్న ప్రేమ, గౌరవాలను చాటుకున్నారు. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramoji Rao: రామోజీ మృతికి రేవంత్, చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ తో పాటు ప్రముఖుల సంతాపం! ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణానికి ప్రముఖులు అందరూ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి తదితరులు సంతాపం తెలియజేశారు. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu: జూనియర్ ఎన్టీయార్ ట్వీట్‌కు చంద్రబాబు వైరల్ రిప్లై జూ.ఎన్టీయార్ శుభాకాంక్షలు ట్వీట్‌కు వరుసగా అందరూ రిప్లైలు ఇస్తున్నారు. థాంక్యూ అమ్మా అంటూ మావయ్య చంద్రబాబు కూడా ఈరోజు ఎన్టీయర్కు రిప్లై ఇచ్చారు. అలాగే మరికొంత మంది సినీ స్టార్లకూ యన ట్విట్టర్లో రిప్లైలు పెట్టారు. By Manogna alamuru 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn