ఆంధ్రప్రదేశ్ chandrababu in jail day 18: సుప్రీంకోర్టులో బాబు పిటిషన్ మీద విచారణ...17ఏ చంద్రబాబును గట్టెక్కిస్తుందా? స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను గత శుక్రవారం హైకోర్టు కొట్టివేయడంతో శనివారం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Chandra babu Naidu: జనసేనతో పొత్తుకు ఇంకా సమయం ఉంది..! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందన్న ఆయన బీజేపీతో పొత్తులు కోసం సమయం మించిపోయిందన్నారు. అయితే తెలంగాణలో ఎన్నికల కోసం కమిటీలు వర్కౌట్ చేస్తున్నాయన్నారు. ఇక జనసేనతో పొత్తుకు ఇంకా సమయం ఉందన్నారు చంద్రబాబు నాయుడు. By P. Sonika Chandra 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదు... మంత్రి నాగార్జున ఫైర్...! చంద్రబాబు మెంటల్ ఇన్ బ్యాలెన్స్ లో వున్నారని మంత్రి నాగార్జున అన్నారు. 14 సంవత్సరాల కాలంలో అదికారాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు కోట్లు దండుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సంపాదనే ధ్యేయంగా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. అందుకే సీఎం జగన్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పారు. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి నారా లోకేశ్, అయ్యన్న పాత్రుడికి క్యారెక్టర్ లేదు.... డిప్యూటీ సీఎం ఫైర్...! టీడీపీపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అల్ల కల్లోలం సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. చివరకు పోలీసులపై కూడా టీడీపీ నేతలు దాడులు చేశారని మండిడపడ్డారు. టీడీపీ నేతలంతా మానవత్వం లేని మనుషులు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేశ్ కు, అయ్యన్న పాత్రుడికి అసలు క్యారెక్టర్ లేదంటూ మండిపడ్డారు. By G Ramu 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn