ఆంధ్రప్రదేశ్ Chandra Babu: జగన్కు ఇవే చివరి రోజులు.. చంద్రబాబు హెచ్చరికలు! అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్ రూ.43వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు. By V.J Reddy 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu Naidu: అర్ధరాత్రి అమిత్ షా ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ మీటింగ్లో టీడీపీ, బీజేపీల పొత్తులు, సీట్ల సర్దుబాటు, ఎన్డీఏలో చేరికపై చర్చలు జరిపారు. ఇవాళ పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం భోగి వేడుకల్లో పాల్గొననున్నారు. సీఎం జగన్ మోసపు హామీలు, పెత్తందారి పోకడలు, అహంకారం నశించాలి వంటి అంశాలతో రూపొందించిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేయనున్నారు. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Skill Development Case : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జనవరి 16న సుప్రీం కోర్టు కీలక తీర్పు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ నెల16న కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. By Madhukar Vydhyula 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్.. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఎన్నికల్లో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వాడకూడదని ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఈసీతో సమావేశం కానున్నట్లు సమాచారం. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఈసారి లక్ష మెజార్టీ ఖాయం!.. ధర్మమే గెలుస్తుందన్న చంద్రబాబు ఈ సారి కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ తాను సాధించడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తంచేశారు. చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఆయన కుప్పం నియోజవకర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపించారు. By Naren Kumar 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NCBN: ప్రతిపక్షాల ఓట్లను తీసేస్తున్నారు.. ఈసీకి చంద్రబాబు లేఖ రాష్ట్రంలో అధికార పక్షం వైసీపీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. By Naren Kumar 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn