Andhra Pradesh: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తాం.. చంద్రబాబు సంచలన ప్రకటన
సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విభేదాలు లేకుండా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.
Bill Gates: అమరావతికి బిల్‌గేట్స్.. సంజీవని, ఇతర సేవలపై ప్రశంసలు
గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిగ్‌గేట్స్ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించారు.
Bill Gates-AP: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్లుండి ఏపీకి బిల్ గేట్స్.. ఎందుకో తెలుసా?
ఫిబ్రవరి 16వ తేదీని గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఆయన ప్రతినిధి బృంద సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌తో బిల్‌గేట్స్ సమావేశం కానున్నారు.
BIG BREAKING: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్..
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఏకంగా 48 ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఆ ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2026/04/18/cm-chandra-babu-naidu-2026-04-18-14-07-45.jpg)
/rtv/media/media_files/2026/03/06/cm-chandra-babu-2026-03-06-14-28-59.jpg)
/rtv/media/media_files/2026/02/16/bill-gates-visited-the-real-time-governance-society-centre-in-amaravati-2026-02-16-16-00-14.jpg)
/rtv/media/media_files/2026/02/14/bill-gates-to-visit-amaravati-on-february-16-2026-02-14-19-16-07.jpg)
/rtv/media/media_files/2025/11/08/cm-chandra-babu-2025-11-08-16-29-03.jpg)